అన్వేషించండి

TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSBIE: తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana Inter Supplementary Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించ‌నున్నారు. 

➥ విద్యార్థులకు జూన్ 4 నుంచి 8 వ‌ర‌కు ఇంటర్ ప్రాక్టిక‌ల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టిక‌ల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి పరీక్ష నిర్వహిస్తారు. 

➥ ఇక జూన్ 11న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ ఎగ్జామ్, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పరీక్షలు జరుగనున్నాయి. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-1.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-1.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1ఎ, బోట‌ని పేప‌ర్-1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-1.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1బి, జువాల‌జీ పేప‌ర్-1, హిస్టరీ పేప‌ర్-1.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-1, ఎకాన‌మిక్స్ పేప‌ర్-1.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-1, కామ‌ర్స్ పేప‌ర్-1.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-1, జియోగ్రఫీ పేప‌ర్-1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-2.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-2.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2ఎ, బోట‌ని పేప‌ర్-2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-2.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2బి, జువాల‌జీ పేప‌ర్-2, హిస్టరీ పేప‌ర్-2.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-2, ఎకాన‌మిక్స్ పేప‌ర్-2.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-2, కామ‌ర్స్ పేప‌ర్-2.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-2, జియోగ్రఫీ పేప‌ర్-2.

VOCATIONAL SECOND YEAR TIME TABLE IPASE MAY 2024

VOCATIONAL TIMETABLE FIRST YEAR IPASE MAY 2024

TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

ALSO READ:

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
Andhra Pradesh New: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌- రాబందుల్లా మారిపోయి పీక్కుతింటున్న వైనం 
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌- రాబందుల్లా మారిపోయి పీక్కుతింటున్న వైనం 
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్
Chandrababu campaign :  ప్రజల్లోనే ప్రజలతోనే - మండే ఎండల్ని లెక్క చేయక సాగిన  చంద్రబాబు ప్రచారం
ప్రజల్లోనే ప్రజలతోనే - మండే ఎండల్ని లెక్క చేయక సాగిన చంద్రబాబు ప్రచారం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Old City Power Bills Politics | పాతబస్తీలో కరెంట్ బిల్లుల వివాదంపై గ్రౌండ్ టాక్ | ABP DesamAmalapuram Public Talk | Elections 2024 | అమలాపురం ఓటర్లు ఏమంటున్నారు | ABP DesamRam Charan At Pithapuram | Allu Arjun | జనసేన కోసం చరణ్..వైసీపీ కోసం బన్ని | ABP DesamMahasena Rajesh Interview | నారా లోకేశ్ కు మహాసేన రాజేష్ కు మధ్య ఉన్న బాండింగ్ ఇదే..! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
Andhra Pradesh New: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌- రాబందుల్లా మారిపోయి పీక్కుతింటున్న వైనం 
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌- రాబందుల్లా మారిపోయి పీక్కుతింటున్న వైనం 
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్
Chandrababu campaign :  ప్రజల్లోనే ప్రజలతోనే - మండే ఎండల్ని లెక్క చేయక సాగిన  చంద్రబాబు ప్రచారం
ప్రజల్లోనే ప్రజలతోనే - మండే ఎండల్ని లెక్క చేయక సాగిన చంద్రబాబు ప్రచారం
Allu Arjun Politics : ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ కలకలం - పార్టీలతో సంబంధం లేదన్న పుష్ప స్టార్ !
ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ కలకలం - పార్టీలతో సంబంధం లేదన్న పుష్ప స్టార్ !
Rahul Gandhi in Kadapa: వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం, చెల్లి షర్మిలను గెలిపించండి: కడప సభలో రాహుల్ గాంధీ
వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం, చెల్లి షర్మిలను గెలిపించండి: కడప సభలో రాహుల్ గాంధీ
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన
‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన
Arwind Kejriwal: తరవాతి ప్రధాని అమిత్ షాయే, మోదీ ఇక రిటైర్ అయిపోతారు - కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Arwind Kejriwal: తరవాతి ప్రధాని అమిత్ షాయే, మోదీ ఇక రిటైర్ అయిపోతారు - కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget