అన్వేషించండి

School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ

Telangana School Reopening Postponed | తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త వచ్చింది. స్కూల్స్ రీఓపెన్ వాయిదా వేసినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం జూన్ 15కి వాయిదా పడింది.
  • జూన్ 12న బదులు 15న తెరవాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
  • వరుస శని, ఆదివారాల సెలవుల కారణంగా తేదీ మార్చారు.
  • జులై 11న రెండో శనివారం పనిదినంగా తరగతులు నిర్వహిస్తారు.

School Reopening In Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం తేదీలో మార్పు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న స్కూళ్లు తెరవాల్సి ఉండగా, దానిని సవరిస్తూ జూన్ 15న పాఠశాలలను Reopen చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. స్కూల్స్ రీఓపెన్ మరింత ఆలస్యం అని తెలియగానే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. అప్పటిలోగా వర్షాలు మొదలై ఎండల తీవ్రత సైతం తగ్గనుంది.

జూన్ 12న కాదు.. జూన్ 15న స్కూల్స్ రీఓపెన్..
ఈ తేదీ పొడిగింపునకు గల కారణాలను అధికారులు వెల్లడించారు. జూన్ 12న పాఠశాలలు తెరిచిన వెంటనే.. జూన్ 13న రెండవ శనివారం, జూన్ 14న ఆదివారం కావడంతో వరుసగా వారాంతపు సెలవులు వస్తున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ, విద్యార్థులు, టీచర్ల సౌకర్యార్థం జూన్ 12న కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ, రీఓపెనింగ్ తేదీని జూన్ 15కి మార్చింది.

Also Read: AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే

అయితే, ఈ మార్పు కారణంగా విద్యా సంవత్సరం, వర్కింగ్ డేస్ నష్టపోకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. జూన్ 12న ఇచ్చిన సెలవుకు బదులుగా.. వచ్చే నెల అంటే జులై 11న వచ్చే రెండవ శనివారం స్కూల్స్ యథావిధిగా నిర్వహించి, తరగతులు తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారికంగా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Also Read: TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

Frequently Asked Questions

తెలంగాణలో పాఠశాలలు ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయి?

తెలంగాణలో పాఠశాలలు జూన్ 15న తిరిగి తెరుచుకుంటాయి. ముందుగా ప్రకటించిన జూన్ 12 తేదీని సవరిస్తూ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

పాఠశాలల పునఃప్రారంభ తేదీని ఎందుకు మార్చారు?

జూన్ 12న తెరిచిన వెంటనే జూన్ 13, 14న వరుసగా శని, ఆదివారాలు వస్తున్నందున విద్యార్థులు, టీచర్ల సౌకర్యార్థం తేదీని జూన్ 15కి మార్చారు.

వాయిదా పడిన రీఓపెనింగ్ రోజుకు బదులుగా ఏ రోజున తరగతులు నిర్వహిస్తారు?

జూన్ 12న ఇచ్చిన సెలవుకు బదులుగా, వచ్చే నెల జులై 11న వచ్చే రెండవ శనివారం స్కూల్స్ యథావిధిగా నిర్వహించి తరగతులు తీసుకుంటారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget