అన్వేషించండి

SVVU Diploma Course: పదోతరగతితో పనికొచ్చే కోర్సు, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు

SVVU Admissions: శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హత ఉన్నవారు జులై 8 నుంచి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Sri Venkateswara Veterinary University Diploma Admissions: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికిగాను రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 990 సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 330 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 660 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జులై 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిచేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.880 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.440 చెల్లిస్తే సరిపోతుంది. 

కోర్సు వివరాలు..

* యానిమల్ హస్బెండరీ డిప్లొమా కోర్సు

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

సీట్ల సంఖ్య: 990 (ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు-330, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు-660)

ఎస్వీవీయూ పరిధిలోని కళాశాలలు..

కళాశాల ప్రాంతం/జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్  గరివిడి, విజయనగరం జిల్లా
శ్రీ నీలకంఠాపురం కావేరప్ప ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్  వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
ఎస్కేపీపీ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   రంపచోడవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   పలమనేరు, చిత్తూరు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్  రాపూర్, నెల్లూరు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   బనవాసి, కర్నూలు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   కొమ్మెమర్రి, నంద్యాల జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   సోదం, చిత్తూరు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   వెన్నలవలస, శ్రీకాకుళం జిల్లా.

ఎస్వీవీయూ అనుబంధ కళాశాలలు..

కళాశాల ప్రాంతం/జిల్లా
మలినేని లక్ష్మయ్య ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   కనుమల్ల గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా
ఎస్‌ఎస్ & ఎన్ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్  నర్సారావుపేట, పల్నాడు జిల్లా
డాక్టర్ అంజలి ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   నాగాయలంక, క్రిష్ణా జిల్లా
శ్రీ వేంకటేశ్వర ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా 
చైతన్య భారతీ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   పల్లవోలు, ప్రొద్దుటూరు, కడప జిల్లా
గోకుల్ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   పిరిడి, బొబ్బలి మండలం, విజయనగరం.
ఆదరణ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   హంపాపురం, అనంతపురం జిల్లా
పైడయ్య ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   పటవల, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
భూమా శోభ నాగిరెడ్డి మెమోరియల్ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా
అర్చన ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   రాయచోటి, అన్నమయ్య జిల్లా
శ్రీ వేంకటేశ్వర ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   తక్కోలు, కడపజిల్లా
శ్రీ వేంకటేశ్వర ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్   తక్కోలు, కడపజిల్లా

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి: 31.08.2024 నాటికి 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: పదోతరగతిలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.880; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.440 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.07.2024.

Notification

Website

ALSO READఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు 18 వేల స్కాలర్‌షిప్- డిప్లొమా స్టూడెంట్స్‌కి కూడా ఇస్తారు!

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget