అన్వేషించండి

World Bank Internship 2022: డిగ్రీ విద్యార్థులకు సువర్ణ అవకాశం.. రెండు లక్షల వరకు స్టైపండ్‌

డిగ్రీ చదివిన విద్యార్థులకు వివిధ రంగాల్లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది ప్రపంచ బ్యాంకు. నాలుగు వారాల ఈ ట్రైనింగ్‌కు డబ్బులు ఇస్తోంది.

ప్రపంచ బ్యాంకు వచ్చే  వేసవి కాలంలో నిర్వహించే  ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్నషిప్ మే నుంచి సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 

అంతర్జాతీయ సంస్థతో పని చేసేందుకు ఇదో గొప్ప అవకాశంగా ప్రపంచబ్యాంకు చెబుతోంది. దీని వల్ల ఫైనాన్స్ రంగంలో మంచి అనుభవం వస్తుందని ప్రపంచబ్యాంకు వివరిస్తోంది. 

ఎవరు అర్హులు అంటే

డిగ్రీ చేసి ఉండాలి.

రెగ్యులర్‌ డిగ్రీ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం వాళ్లు పీజీ కానీ పీహెచ్‌డీ కానీ ఏదైనా చేస్తున్నా ఫర్వాలేదు. 

ఆంగ్లం అనర్గళంగా మాట్లాడాలి. ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్, చైనీస్ భాషల్లో ఏదైనా ఒకటి తెలిసిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. 

కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి

ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌  వ్యవసాయం, పర్యావరణం, ఇంజినీరింగ్, అర్బన్ ప్లానింగ్, సహజవనరుల నిర్వహణ, ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి వంటి రంగాల్లో ఉంటుంది. 

స్టైపండ్‌ ఎంతంటే?
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్లకు అవర్లీ బేస్‌ మీద సాలరీ ఇస్తుంది. అంతేనా రెండు లక్షలపైగా ట్రావెలింగ్ అలవెన్స్‌ ఇస్తుంది. 

విద్యార్థులు మాత్రం తమ సొంతంగానే వసతి సౌకర్యాలు చూసుకోవాలి. 

వాషింగ్టన్ డీసీ సహా ప్రపంచబ్యాంక్‌ ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉండాల్సి ఉంటుంది. 

ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి నాలుగు వారాలు.

ఇంటర్న్‌షిప్‌ కోసం ఎలా అప్లై చేయాలి?

ఆసక్తి ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. 90నిమిషాల టైంలోనే అప్లికేషన్ పూర్తి చేయాలి. 

రెజ్యూమెను, ఆసక్తి చెప్పే ధ్రువపత్రం, డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. 
ప్రతి డాక్యుమెంట్ 5ఎంబీకి మించకూడదు. 

ఒకసారి సబ్‌మిట్ చేసిన అప్లికేషన్లు మళ్లీ తప్పులు సరిదిద్దేందుకు వీలుండదు. 

అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తర్వాత మెయిల్‌కు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. 

మీరు పేరు షార్ట్‌లిస్ట్ అయిన తర్వాత రిక్ట్రూటింగ్ మేనేజర్ మిమ్మల్ని సంప్రదిస్తారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
Embed widget