GATE 2023 Toppers: గేట్-2023 ఫలితాల్లో టాపర్ల జాబితా వెల్లడి! సబ్జెక్టులవారీగా టాపర్లు వీరే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గేట్-2023 టాపర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గేట్-2023 టాపర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. విభాగాల వారీగా అభ్యర్థులు సాధించిన మార్కులు, గేట్ స్కోరును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
గేట్ - 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. సాయంత్రం 4.30 గంటలకు ఐఐటీ కాన్పూర్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే గేట్-2023 స్కోరు కార్డులు మాత్రం మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.
టాపర్ల వివరాలు ఇలా..
Paper:Sections | Name | Marks | Score | |
---|---|---|---|---|
Aerospace Engineering | JOSHI YASH KISHORBHAI | 73 | 988 | |
Agricultural Engineering | ANSHIKA RAI | 49 | 1000 | |
Architecture and Planning | SHREYA BHARDWAJ | 75.67 | 1000 | |
Biomedical Engineering | THANDAVA SESHA TALPA SAI SUNKARA | 60 | 1000 | |
Biotechnology | AISHWARYA K | 79.67 | 1000 | |
Chemical Engineering | ROHIT BHAGAT KALWAR | 92.67 | 1000 | |
Chemistry | ATANU DAS | 72 | 981 | |
Civil Engineering | SUBAN KUMAR MISHRA | 83.11 | 1000 | |
Computer Science and Information Technology | JAYADEEP SUDHAKAR MORE | 93.67 | 1000 | |
Ecology and Evolution | KARTHIK THRIKKADEERI | 84.33 | 1000 | |
Electrical Engineering | BHANWAR SINGH CHOUDHARY | 66 | 1000 | |
Electronics and Communication Engineering | SIDDHARTH SABHARWAL | 90 | 1000 | |
Engineering Sciences: Solid Mechanics & Thermodynamics | ANSHUMAN | 83.67 | 952 | |
Environmental Science and Engineering | DEVENDRA PATIL & MANISH KUMAR BANSAL | 64.33 (Both) | 953 (Both) | |
Geology and Geophysics: Geophysics | SHUBHAM BANIK | 85.67 | 1000 | |
Geology and Geophysics: Geology | MANISH SINGH | 74 | 1000 | |
Geomatics Engineering | SAURAV KUMAR | 66 | 1000 | |
Humanities and Social Sciences: Economics | V GAURAV | 83.33 | 989 | |
Humanities and Social Sciences: Psychology | DEEPTI DILIP MOAR | 84 | 1000 | |
Humanities and Social Sciences: Linguistics | KEERTHANA NAIR | 74.67 | 1000 | |
Humanities and Social Sciences: Philosophy | SREERAM K N | 72.67 | 1000 | |
Humanities and Social Sciences: Sociology | TEJASVI KAMBOJ | 73 | 943 | |
Humanities and Social Sciences: English | SAYANTAN PAHARI | 84.33 | 1000 | |
Instrumentation Engineering | AKASH SRIVASTAVA | 78.33 | 968 | |
Life Sciences: Biochemistry & Botany | ADVITA SHARMA | 73.33 | 1000 | |
Mathematics | SUVENDU KAR | 50.33 | 941 | |
Mechanical Engineering | ARYAN CHOUDHARY | 90.67 | 1000 | |
Metallurgical Engineering | ASHUTOSH KUMAR YADAV | 85.67 | 973 | |
Mining Engineering | UDIT JAISWAL | 63.33 | 973 | |
Naval Architecture and Marine Engineering | SHIVAM RANJAN | 60 | 1000 | |
Petroleum Engineering | MAHAMMADTAUKIR ALAUDDINBHAI KARIGAR | 74.67 | 963 | |
Physics | ARUNENDRA KUMAR VERMA | 75 | 1000 | |
Production and Industrial Engineering | SH GOWTHAM GUDIMELLA | 87.33 | 938 | |
Statistics | NIKHILESH RAJARAMAN | 73.67 | 1000 | |
Textile Engineering and Fibre Science | AMIT KUMAR PANDEY | 66 | 1000 |