అన్వేషించండి

CS June Exams: ఐసీఎస్‌ఐ సీఎస్ పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే

ఐసీఎస్‌ఐ సీఎస్ (కంపెనీ సెక్రటరీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు మార్చి 19న ఒక ప్రకటనలో తెలిపింది.

CSI Revised Exams Schedule: ఐసీఎస్‌ఐ సీఎస్ (కంపెనీ సెక్రటరీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు మార్చి 19న ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1 నుంచి ప్రారంభంకావాల్సిన ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షలు జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు జూన్ 10తో ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే జూన్ 11 - 14 వరకు తేదీలను రిజర్వ్‌లో ఉంచింది. పరీక్షల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థలు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
 
పరీక్షల షెడ్యూలు ఇలా..
 
➥ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (2017 సిలబస్)
 
పరీక్ష తేదీ పరీక్ష పేపరు
02.06.2024 Jurisprudence, Interpretation and General Laws (Module-I)
03.06.2024 Securities Laws and Capital Markets (Module-II)
04.06.2024 Company Law (Module-I)
05.06.2024 Economic, Business and Commercial Laws (Module-II)
06.06.2024 Setting Up of Business Entities and Closure (Module-I)
07.06.2024 Corporate and Management Accounting (OMR Based) (Module-II)
08.06.2024 Tax Laws (OMR Based) (Module-I)
09.06.2024 Financial and Strategic Management (OMR Based) (Module-II)
10.06.2024 NO EXAMINATION
 
➥ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (2022 సిలబస్)
 
పరీక్ష తేదీ పరీక్ష పేపరు
02.06.2024 Jurisprudence, Interpretation and General Laws (Group-1)
03.06.2024 Capital Market and Securities Laws (Group-2)
04.06.2024 Company Law and Practice (Group-1)
05.06.2024 Economic, Commercial and Intellectual Property Laws (Group-2)
06.06.2024 Setting Up of Business, Industrial and Labour Laws (Group-1)
07.06.2024 Tax Laws and Practice (Group-2)
08.06.2024 Corporate Accounting and Financial Management (Group-1)
09.06.2024 NO EXAMINATION
10.06.2024 NO EXAMINATION
 
➥ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ (2017 సిలబస్)
 
పరీక్ష తేదీ పరీక్ష పేపరు
02.06.2024 Governance, Risk Management, Compliances and Ethics (Module-I)
03.06.2024 Secretarial Audit, Compliance Management and Due Diligence
(Module – II)
04.06.2024 Corporate Funding and Listings in Stock Exchanges (Module – III)
05.06.2024 Advanced Tax Laws (Module – I)
06.06.2024 Corporate Restructuring, Insolvency, Liquidation and Winding – up
(Module – II)
07.06.2024 Multidisciplinary Case Studies [Open Book Exam.] (Module – III)
08.06.2024 Drafting, Pleadings and Appearances (Module – I)
09.06.2024 Resolution of Corporate Disputes, Non–Compliances and Remedies
(Module – II)
10.06.2024
Elective 1 out of below 5 subjects [Open Book Exam.] (Module – III)
(i) Banking - Law and Practice
(ii) Insurance - Law and Practice
(iii) Intellectual Property Rights – Laws and Practices
(iv) Labour Laws and Practice
(v) Insolvency – Law and Practice
 
➥ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ (2022 సిలబస్)
 
పరీక్ష తేదీ పరీక్ష పేపరు
02.06.2024 Environmental, Social and Governance (ESG) – Principles and Practice
03.06.2024 Strategic Management and Corporate Finance (Group-2)
04.06.2024 Drafting, Pleadings and Appearances (Group-1)
05.06.2024 Corporate Restructuring, Valuation and Insolvency (Group-2)
06.06.2024 Compliance Management, Audit and Due Diligence (Group-1)
07.06.2024
Elective 2 (one out of below 5 subjects) [Open Book Exam.] (Group-2)
(i) Arbitration, Mediation and Conciliation
(ii) Goods and Services Tax (GST) and Corporate Tax Planning
(iii) Labour Laws and Practice
(iv) Banking and Insurance – Laws and Practice
(v) Insolvency and Bankruptcy – Law and Practice
08.06.2024
Elective 1 (one out of below 4 subjects) [Open Book Exam.] (Group-1)
(i) CSR and Social Governance
(ii) Internal and Forensic Audit
(iii) Intellectual Property Rights – Law and Practice
(iv) Artificial Intelligence, Data Analytics and Cyber Security – Laws and Practice
09.06.2024 NO EXAMINATION
10.06.2024 NO EXAMINATION
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidudala Rajani vs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Hyderabad MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidudala Rajani vs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Hyderabad MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
Varun Tej: వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం - ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్‌గా..
వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం - ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్‌గా..
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
Embed widget