అన్వేషించండి

CBSE Term 2 Board Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలపై కీలక ప్రకటన

ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతి టర్మ్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి టర్మ్-2 పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. 2022, ఏప్రిల్ 26 నుంచి ఈ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు తెలిపింది.

టర్మ్ 2 పరీక్షలు 2022 మార్చి- ఏప్రిల్ మధ్య నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ గతంలో తెలిపింది. అయితే సెకండ్ టర్మ్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ సహా వివరణాత్మక ప్రశ్నలు ఉండనున్నాయి.

కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా గత ఏడాది 10,12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. అయితే ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా ఫలితాలను వెల్లడించింది. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది సీబీఎస్ఈ బోర్డు.

టర్మ్ 1 పరీక్షలు..

CBSE 10వ తరగతి పరీక్షలు  2021 నవంబర్ 30న మొదలయ్యాయి. అయితే CBSE 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యయి. ఈ పరీక్ష వ్యవధి 90 నిముషాలు ఉంది. వీటిని ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వహించారు.

డిజిటల్ చెల్లింపులు..

మారుతున్న టెక్నాలజీకి తగినట్లు సీబీఎస్ఈ బోర్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఇటీవల చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని డిజిటల్ చెల్లింపులుగా మార్చినట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (IPS) అనే విధానం ద్వారా డిజిటల్ పేమెంట్లను చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ విధానం ద్వారా సీబీఎస్ఈ దాని అనుబంధ పాఠశాలల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపులను డిజిటల్ రూపంలో చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. మాన్యువల్ విధానం వల్ల సమయం వృధా అవుతున్న‌ట్లు గుర్తించామని.. అందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు సీబీఎస్ఈ బోర్డు వర్గాలు తెలిపాయి.  

Also Read: Rajnath Singh Pushpa Dialogue: పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన రాజ్‌నాథ్.. 'పుష్కర్ అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్'

Also Read: All India Scholarship Test Exam : రూ. 90వేల స్కాలర్‌షిప్‌, ఏడాది పాటు పుస్తకాలు ఫ్రీ, 4వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థి వరకు ఎవరైనా అర్హులే

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
Embed widget