By: ABP Desam | Updated at : 05 Nov 2021 08:40 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీబీఎస్ఈ
సీబీఎస్ఈ 12వ తరగతిలో 114 సబ్జెక్టులను, పదో తరగతిలో 75 సబ్జెక్టులను అందిస్తోంది. అన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తే, మొత్తం పరీక్ష వ్యవధి 45-50 రోజులు పడుతుంది. కాబట్టి CBSE అన్ని అనుబంధ పాఠశాలల్లో పరీక్ష తేదీల షీట్‌ను నిర్ణయించింది. దీని ద్వారా ఆయా సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలని సూచించింది. CBSE పరీక్షల తేదీ షీట్ 2021-2022 విడుదల చేసింది. తేదీలను అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంది.
Also Read: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
CBSE 10వ తరగతి పరీక్షలు నవంబర్ 30 నుంచి మొదలుకానున్నాయి. అయితే CBSE 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు డిసెంబర్ 1న ప్రారంభమవుతాయి. ఈ పరీక్ష వ్యవధి 90 నిముషాలు ఉంటుంది. వీటిని ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వహిస్తారు.
CBSE is offering 114 subjects in Class XII and 75 in Class X. If the exam of all subjects is conducted, entire duration of exam would be about 45-50 days. So CBSE would conduct exams of following subjects by fixing date sheet across all affiliated schools in India & abroad: CBSE pic.twitter.com/vpyG761ngL
— ANI (@ANI) November 5, 2021
శీతాకాలం కారణంగా బోర్డు పరీక్షలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ ప్రకటించింది. CBSE టర్మ్ 1 పరీక్షల తర్వాత పాస్, కంపార్ట్‌మెంట్, ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీలలో విద్యార్థులను ఉంచమని తెలిపింది. మొదటి, రెండో టర్మ్ CBSE బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తయ్యాకే తుది ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. మొదటి టర్మ్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్కుల షీట్ రూపంలో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. మార్కులు ప్రకటించిన తర్వాత ఫలితాలను cbse.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
Also Read: విద్యార్థులకు లక్కీ ఛాన్స్.. ఇలా.. ఇన్ స్టా గ్రామ్ రీల్ చేయండి.. ప్రైజ్ గెలవండి
Examination shall be of 90 minutes duration. Wherever, some changes exist, the same is as per curriculum and as mentioned in the Admit Card: CBSE pic.twitter.com/XsLeZAJyq3
— ANI (@ANI) November 5, 2021
పరీక్ష నిర్వహణ వ్యవధి
పరీక్ష వ్యవధి 90 నిమిషాల ఉంటుందని ప్రకటించిన సీబీఎస్ఈ... ఎక్కడైనా, కొన్ని మార్పులు ఉంటే అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా ఉంటుందని CBSE తెలిపింది.
Also Read: ఐఐటీ ఢిల్లీలో న్యూ ఎంటెక్ కోర్సు.. చేస్తే ఉద్యోగావకాశలు ఎక్కువే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
TU Students Dharna: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల రెండో రోజు నిరసన
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?
AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం
TS LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు
NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!
SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే