అన్వేషించండి

AP POLYCET 2022 Results: ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP POLYCET Results 2022: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు.

AP POLYCET 2022 Results: ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాలు విడుదలయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏపీ పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అభ్య‌ర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/ లోగానీ, http://sbtetap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు..
ఏపీలోని పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన‌ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పాలిసెట్ నిర్వహించింది. కొన్ని రోజులకే ఏపీ పాలిసెట్-2022 ఆన్సర్ కీ (AP POLYCET 2022 Answer Key)ని కూడా ఎస్‌బీటీఈటీ రిలీజ్ చేసింది. తాజాగా పాలిసెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి ర్యాంక్ కార్డులు, మార్కులను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేటి నుంచే అభ్యర్థులకు ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఏపీ పాలిసెట్ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ 

మే 29న జరిగిన ఏపీ పాలీసెట్‌-2022 పరీక్ష (AP POLYCET 2022 )కు ఏపీలో మొత్తం 404 పరీక్ష కేంద్రాలలు, 52 సహాయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పాలీసెట్ కు మొత్తం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.25 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల తమ ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులో ప్రవేశాలు పొందుతారు. మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహించగా, కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారికి ర్యాంకులు కేటాయిస్తారు.

Also Read: AUEET 2022 Notification : ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు, ఏయూఈఈటీ 2022 నోటిఫికేషన్ విడుదల 

ఉత్తీర్ణత ఇలా..
ఏపీ పాలీసెట్ 2022 ఫలితాల్లో 91.84శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అందులో బాలుర ఉత్తీర్ణత 90.56 శాతం  ఉండగా, 93.96 శాతం మంది బాలికలు పాలీసెట్ క్వాలిఫై అయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా మీ మార్కులు, ర్యాంకు కార్డులు పొందవచ్చు.

Also Read: AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget