News
News
X

AP PGECET 2021: ఏపీ పీజీఈసెట్ హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఏపీ పీజీఈసెట్ (PGECET) 2021 పరీక్షలు సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో జరగనున్నాయి. రెండు సెషన్ల్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్ష అడ్మిట్ కార్డులను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.

FOLLOW US: 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటెక్‌/ ఎంఈ/ ఎంఫార్మా, ఫార్మా డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్‌–(గ్రాడ్యుయేషన్‌ ఇంజనీరింగ్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) 2021 పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి (APSCHE) పీజీఈసెట్‌ హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ పీజీఈసెట్ పరీక్షలు సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో జరగనున్నాయి. రెండు షిఫ్టులలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేకపోతే పరీక్షలకు అనుమతించరు.

Also Read: AP Inter Admissions: ఏపీలో నేటి నుంచి ఇంటర్ ఆఫ్‌లైన్ ప్రవేశాలు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
ఈ ఏడాది ఏపీ పీజీఈసెట్ పరీక్షలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున.. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 2021-2022 విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల్లో ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మా డీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతుంది.   

ఏపీ పీజీఈసెట్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి. 
1. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.inను ఓపెన్ చేయండి. 
2. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి. (హాల్ టికెట్ల డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 
3. ప్రవేశ పరీక్ష ఎగ్జామ్ పేపర్ ను ఎంచుకోండి. 
4. మీ హాల్ టికెట్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. 
5. పరీక్ష రాయడానికి, భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి. 

Also Read: Scholarship Programs: విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..

News Reels

Also Read: JEE Main Counselling 2021: అక్టోబర్‌ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. అడ్వాన్స్‌డ్ గడువు పెంపు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 21 Sep 2021 02:58 PM (IST) Tags: AP PGECET PGECET AP PGECET admit card 2021 AP PGECET Exam Date AP PGECET Details AP PGECET 2021

సంబంధిత కథనాలు

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ