అన్వేషించండి

Andhra Pradesh Intermediate Education: ఒకటే మ్యాథ్స్‌- ఓన్లీ బయాలజీ- ఫిబ్రవరిలోనే పరీక్షలు -ఏపీ ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలు 

Andhra Pradesh Intermediate Education: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌లో భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. కొత్త గ్రూప్‌లను ప్రవేశ పెట్టబోతోంది. ఉన్న సిలబస్‌లో మార్పులు చేర్పులు చేయనుంది.

Andhra Pradesh Intermediate Education: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కేవలం పరీక్షల్లో పాస్ కావడంపైనే దృష్టి పెట్టకుండా ఓవరాల్ డెవలప్‌మెంట్‌ను కూడా చూస్తోంది. అందుకే కీలకమైన సంస్కరణలు చేపట్టింది. వీటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తోంది. 

విద్యా సంస్కరణలో భాగంగా ఎక్కువ ఇంటర్ విద్యపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ చేశారు. లైఫ్‌ టర్నింగ్‌గా భావించి ఈ దశలో విద్యతోపాటు స్కిల్‌ను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అందుకే విద్యార్థులపై ఉండే చదువుల భారాన్ని కాస్త తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే సిలబ్‌ను ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. 

వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యలో చాలా మార్పులు రానున్నాయి. దీని కోసం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశమైంది. ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులు గురించి చర్చించారు. ఇకపై ఇంటర్మీడియట్ మ్యాథ్య్ A, మ్యాథ్య్ B అంటూ లేకుండా కలిపి ఒకే సబ్జెక్ట్‌గా మార్చేయనున్నారు. బాటనీ-జువాలజీ కలిపి ఒకే సబ్జెక్ట్‌గా బయోలజీగా విద్యార్థులకు బోధిస్తారు.

జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ అనే కోర్సును కూడా తీసుకురానున్నారు. ఇలా విభిన్నమైన విధానాలతో పోటీ ప్రపంచానికి తగ్గట్టు విద్యార్థులను సిద్ధం చేయబోతున్నారు. ఇప్పట వరకు మార్చి మొదటి వారంలోనే పరీక్షలు ప్రారంభమయ్యేవి. వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి చివరి వారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.  

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget