అన్వేషించండి

Srikakulam News: టీ షర్ట్ ఎంత పని చేసింది? - అన్నను నెట్టేసిన తమ్ముడు, చివరకు!

Andhrapradesh News: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. టీ షర్ట్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసి ఒకరి మరణానికి కారణమైంది.

Brother Killed His Elder Brother In Srikakulam: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. తన టీ షర్ట్ ధరించిన తమ్ముడిని అన్న ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అన్నను నెట్టేయగా తలకు రాయి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్ (31), సురేశ్ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ ను సురేష్ ధరించాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయగా.. అన్న రమేశ్ ను తమ్ముడు సురేశ్ నెట్టేశాడు. దీంతో రమేశ్ తలకు రాయి తగిలి తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే బాధితున్ని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతి చెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Butta Renuka : ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు చిక్కులు - ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిన ఎల్‌ఐసీ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Multi million dollar Scam in US: అమెరికాలో 400 ఏళ్ల జైలు శిక్షకు గురికాబోతున్న భారతీయ బ్రదర్స్ - వీళ్లు చేసిన నేరం అలాంటిదే మరి ! Indian rigin brothers in multi million dollar Scam in US could face 400 years in prison
అమెరికాలో 400 ఏళ్ల జైలు శిక్షకు గురికాబోతున్న భారతీయ బ్రదర్స్ - వీళ్లు చేసిన నేరం అలాంటిదే మరి !
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Nizamabad Road Accident: నిజామాబాద్‌ జిల్లాలో NH 44పై ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురి మృతి
నిజామాబాద్‌ జిల్లాలో NH 44పై ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురి మృతి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Madhavi Latha Iftar Flexis: MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CNG Shortage In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
MG Comet EVకి పోటీగా Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, రేంజ్ పూర్తి వివరాలు
MG Comet EVకి పోటీగా Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, రేంజ్ పూర్తి వివరాలు
Embed widget