అన్వేషించండి

Vizag Crime News : విశాఖలో మాయలేడి జాయ్ హానీ ట్రాపే హాట్ టాపిక్ - ఆమె బాధితుల్లో ఉన్న ప్రముఖులెవరు ?

crime News : వైజాగ్ హనీ ట్రాప్ కేసు హాట్ టాపిక్ అయింది. ఆ మహిళ వలలో ఎంత మంది చిక్కారు.. ఎవరెవరు అన్నది కీలకంగా మారింది.

Vizag honey trap case became a hot topic : అందమైన మహిళ. ఒంపుసొంపులన్నీ చూపిస్తూ వీడియోలు తీస్తుంది. ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంది. కొందరితో పరిచయాలు పెంచుకుంటుంది. వారితో సన్నిహితంగా మెలిగి వీడియో తీసుకుని బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. ఆమె వలలో పడిన ప్రముఖులంతా కోట్లకు కోట్లు సమర్పించుకుంటారు. ఎందుకంటే.. అటు పోలీసులకు చెప్పుకోలేరు.. లఇటు డబ్బులు ఇవ్వకుండ ఆపలేరు. ఎందుకంటే వారు ప్రముఖులు మరి. వారి పరిస్థితిని ప్రత్యేకంగా అర్థం చేసుకున్న జాయ్ అనే మహిళ ఇదే ప్లాన్ పక్కాగా అమలు చేసింది.  ఎంత మంది ప్రముఖులని నిండా ముంచిందో కానీ.. ఇద్దరు భరించలేక పోలీసుల్ని ఆశ్రయించారు. 

పోలీసులు సీక్రెట్‌గా జరిగిన ఓ ఆపరేషన్ లో జాయ్ జెమీమా అనే మహిళను అరెస్టు చేశారు. ఆ అరెస్టు గురించిన  వివరాలను విశాఖ సీపీ శంఖబ్రద బాగ్చీ మీడియాకు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ముందుగా అందమైన అమ్మాయిల వీడియోలను అప్ లోడ్ చేస్తారు. వాటిని  విస్తృతంగా సర్క్యులేట్ చేసుకుంటారు. ఆ అమ్మాయిలను హై ఫై పార్టీలకు, హోటళ్లకు పంపుతారు. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలతో పాటు బాగా డబ్బు ఉండి పలుకుబడి ఉన్న వారిని మాటల్లోకి దింపుతారు. మెల్లగా హనీ ట్రాప్ వేస్తారు.             

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్

హోటల్‌లో కలుద్దామని చెప్పి.. పిలిచిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి ఎవరికీ తెలియకుండా  హోటల్‌కు వస్తాడు. ముందుగా డ్రింక్స్ చేద్దామని చెప్పి ఆ మహిళ మత్తు మందు కలిపిన మద్యం ఇస్తుంది. అది తాగా ఆ వ్యక్తి పడిపోతే.. వెంటనే.. న్యూడ్ గా మార్చేసి ఫోటోలు, వీడియోలు తీసుకుని మాయమైపోతారు. రెండు, మూడు రోజుల తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది . శాంపిల్ ఫోటోలు వీడియోలు సెండ్ చేసి.. బయటపడకుండా ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారు కావడంతో అవి బయటపడితే పరువు పోతుందని డబ్బులు సమర్పించుకుటూ ఉంటారు. చివరికి ఈ వేధింపులు భరించలేని వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి జాయ్ అనే మహిళ ఇందులో కీలకంగా ఉందని  గుర్తించి అరెస్టు చేశారు.                 

Also Read: Drone Show: ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Embed widget