అన్వేషించండి

Pista House Attack News: హైదరాబాద్ లో రెచ్చిపోయిన రౌడీమూకలు, పిస్తాహౌజ్ పై దాడి- బెంబేలెత్తిన కస్టమర్లు

Hyderabad Rowdy sheters: హైదరాబాద్ లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. పిస్తాహౌస్ లో కస్టమర్లపై దాడి చేయడంతో వారంతా భయంతో పరుగులు తీశారు

Hyderabad News: హైదరాబాద్ లో రౌడీషీటర్లు మరోసారి రెచ్చిపోయారు. పిస్తాహౌస్(Pistha house) లో భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. 17 మంది రౌడీముఠా ఒక్కసారి వచ్చిన కస్టమర్లపై దాడి చేయడమేగాక...హోటల్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో మిగిలిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.

పిస్తాహౌజ్ లో బీభత్సం
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లి(Upparapalli) పిస్తాహౌస్ శనివారం వీకెండ్ కావడంతో కస్టమర్లతో కిటకిటలాడుతోంది. ఫ్యామిలీలతో భోజనం చేసేందుకు వచ్చిన వారు కూర్చుని సరదా మాట్లాడుకుంటూ తింటుండంగా ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు కానీ.. ఓ 17 మంది అల్లరి మూక వచ్చి రచ్చ రచ్చ చేసింది. రావడంతోనే భోజనం చేస్తున్న కస్టమర్లపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా కస్టమర్లను కొడుతూ , హోటల్ లో ఫర్నీచర్ విసిరేస్తూ బీభత్సం సృష్టించారు. 

దీంతో భోజనం చేస్తున్న వారంతా బెంబేలెత్తి పిస్తా హౌస్ నుంచి బయటకు పరుగులు తీశారు. అంతటితో ఆగని రౌడీమూక...హోటల్ ముందు పార్కు చేసిన బైక్ లు ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కొన్నేళ్లుగా  హైదరాబాద్ పోలీసు(Hyderabad Police)లు శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడంతో  కొంతకాలంగా  రౌడీమూకల అల్లర్లు తగ్గాయి. ఇటీవల జరిగిన సమీక్షలోనూ సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతల విషయంలో ఉపేక్షించొద్దని హెచ్చరించారు. కానీ తాజాగా జరిగిన దాడిపై పిస్తాహౌస్(Pistha House) యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget