IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Kadapa CBI Case : కడపలో సీబీఐ అధికారులకు బెదిరింపులు - ఫోలీసులకు ఫిర్యాదు !

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను దండగులు బెదిరించారు. వారిపై పోలీసులకు సీబీఐ అధికారుల డ్రైవర్ ఫిర్యాదు చేశారు.

FOLLOW US: 

కడపలో సీబీఐ అధికారుల్ని దుండగులు బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ అంశంపై సీబీఐ  అధికారుల కారు డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో చిన్నచౌక్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.కడప సెంట్రల్ జైల్  నుంచి వెళుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారని. కడప నుంచి వెళ్లిపోవాలంటూ వాహనంలో ఉన్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అధికారులను కూడా బెదిరించారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరు బెదిరించారనే విషయంపై సీసీ ఫుటేజ్ పరిశీలన చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ - మళ్లీ రాజధాని భూముల కేసుల్లో సీఐడీ అరెస్టులు !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు సీబీఐ అధికారులు చాలా కాలంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. కొద్ది రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వారు  సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు.  తమపై తప్పుడు ఫిర్యాదులు చేయమని .. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతపురం, కడప జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. దిగువ కోర్టు ఆదే్శంతో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లోనే సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై కేసు నమోదయింది. అయితే సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. 

ఈ క్రమంలో కొంత మంది ఇప్పుడు  నేరుగా సీబీఐ అధికారులకే బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపుతోంది. గతంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన అంశం కూడా వివాదాస్పదం అయింది. తాజా సీబీఐ అధికారులు అసలు కడపలో ఉండొద్దని బెదిరించారు. ఈ  బెదిరింపుల వెనుక ఎవరున్నారనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. సీసీ కెమెరాలు పని చేస్తూంటే.. ఆ దృశ్యాలను విశ్లేషించి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నిందితుల్ని గుర్తు పట్టలేకపోతే ఈ బెదిరింపులు కేసు ముందుకు సాగే చాన్స్ లేదని భావిస్తున్నారు. 

ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచనున్న బీజేపీ- పొత్తులపై జాతీయ లీడర్లతోనే క్లారిటీ ఇచ్చేలా ప్లాన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారి బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉంది. దస్తగిరి అప్రూవర్‌గా మారారు. అత్యంత సున్నితమైన ఈ కేసులో మలుపులు సంచలనం సృష్టిస్తూండగా.. దర్యాప్తు అధికారులను కొంత మంది టార్గెట్ చేసుకోవడం వివాదాస్పదమవుతోంది. 

Published at : 10 May 2022 02:22 PM (IST) Tags: viveka murder case Kadapa threats to CBI officials

సంబంధిత కథనాలు

Hyderabad Ganja Seize : హైదరాబాద్ లో భారీగా గంజాయి సీజ్, మహిళలకు కమీషన్ ఆశ చూపి స్మగ్లింగ్

Hyderabad Ganja Seize : హైదరాబాద్ లో భారీగా గంజాయి సీజ్, మహిళలకు కమీషన్ ఆశ చూపి స్మగ్లింగ్

MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్

MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్

Hyderabad: కొడుకుని బిల్డింగ్ పైనుంచి తోసిన తల్లి, అయినా బతకడంతో మరో ప్లాన్‌ వేసి హత్య!

Hyderabad: కొడుకుని బిల్డింగ్ పైనుంచి తోసిన తల్లి, అయినా బతకడంతో మరో ప్లాన్‌ వేసి హత్య!

Fake FB Account: మహిళ ఫేస్‌బుక్ అకౌంట్‌తో యువకుడి ఛాటింగ్- విషయం తెలిసిన వివాహితులు షాక్

Fake FB Account: మహిళ ఫేస్‌బుక్ అకౌంట్‌తో యువకుడి ఛాటింగ్- విషయం తెలిసిన వివాహితులు షాక్

Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !

Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!

Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్