అన్వేషించండి

Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్

Satara Doctor Case:మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా వైద్యురాలి ఆత్మహత్య సంచలనం  రేకెత్తించింది. స్థానిక SI తనపై అత్యాచారం చేశాడని సూసైడ్ నోట్ రాసుకుని ఓ మహిళా వైద్యురాలు చనిపోయింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Satara Doctor Crime News:  మహరాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి ఆత్మహత్య ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. సతారా జిల్లాలోని ఫల్తాన్ ఆరోగ్య ఉప కేంద్రంలో పనిచేసే డాక్టర్ సంపదా ముండే (Dr Sampada Munde) ఆత్మహత్య చేసుకున్న విషయం  షాకింగ్ మలుపు తీసుకుంది. ఓ పోలీసు సబ్‌ ఇనస్పెక్టర్ తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడంటూ.. తన చేతిపైనే రాసుకుని  చనిపోయింది. ఓ కేసు విషయంలో వైద్య నివేదికపై పోలీసులకు వైద్యురాలికి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వైద్య నివేదిక విషయంలో జాప్యం చేస్తున్నారంటూ పోలీసులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే తప్పుడు నివేదిక ఇవ్వమంటూ ఫల్తాన్ రూరల్ పోలీసులు తనపై ఒత్తిడి చేశారని ఆమె పోలీసు ఉన్నతాధికారలకు ఫిర్యాదు కూడా చేశారు. వారిపై చర్య తీసుకోకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని కూడా హెచ్చరించారు.  చివరకు అదే జరిగింది.    SI గోపాల్ బద్నే తనపై అత్యాచారం చేశాడని.. స్థానికుడైన ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తన చేతిపై రాసుకుని చనిపోయింది.

హోటల్‌లో ఆత్మహత్య

డాక్టర్‌ సంపద ఫల్తాన్ లోని ఓ లాడ్జ్‌ గదిలో ఉరేసుకుని చనిపోయారు. బుధవారం రాత్రి ఊఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. తన చేతిపై SI పేరు ఉండటంతో ఈ విషయంలో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు హోటల్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే SI పేరు చేతిపైన రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. 

ఎస్పీతో మాట్లాడిన సీఎం

మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా సతారా జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జరిగిన ఘటనపై నివేదిక కోరారు. SI గోపాల్‌ బద్నేను సస్పెండ్ చేశారు. కీలక నిందితుడిపై చర్యలు  తీసుకోవాలని ఆదేశించారు. విషయం బయటకు వచ్చిన వెంటనే ఎస్‌ఐ గోపాల్‌తో పాటు... ప్రధాన నిందితుడు ప్రశాంత్ పరారయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ వైద్యురాలి మృతిపై స్పందించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. పోలీసులు వేధిస్తన్నారని చనిపోయిన వైద్యురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ అలక్ష్యంపై కూడా విచారణ జరగాలని Women Commission Chairperson Rupali Chakankar  ఆదేశాలిచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Embed widget