అన్వేషించండి

Mystery Murder Case: అక్రమ సంబంధం తీసింది ప్రాణం- వికారబాద్‌లో మిస్టరీ మర్డర్‌ కేసు ఛేదించిన పోలీసులు

Vikarabad Crime News: వికారాబాద్ జిల్లా కలకలం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూడు రోజుల క్రితం పులుమద్ది గ్రామ సమీపంలో ఈ హత్య జరిగింది.

Vikarabad Crime News: వికారాబాద్ జిల్లా కలకలం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూడు రోజుల క్రితం పులుమద్ది గ్రామ సమీపంలో ఈ హత్య జరిగింది. చనిపోయిన వ్యక్తి చేవెళ్ల గ్రామానికి చెందిన అనసూయ (35) గా పోలీసులు గుర్తించారు. 

అక్రమ సంబంధంతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ధారూర్ మండలం రాజపూర్ గ్రామానికి చెందిన తలారి బాబు హత్య చేసినట్టు తేల్చిన పోలీలులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్లుగా వీళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు తేల్చారు. ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరు వేర్వేరు వ్యక్తులతో మూవ్‌ ఆన్‌ అయిపోయారు. 

గొడవ, అక్రమ సంబంధాలను మనసులో పెట్టుకున్న బాబు అనసూయ మట్టు పెట్టాలని పథకం రచించాడు. వికారాబాద్ మండలం పులమద్ది గ్రామంలో తలారి రాజు అక్క ఉండడంతో అక్కడికి వెళ్దామని చెప్పి ఒప్పించాడు. మార్గమధ్యంలో అనసూయకు మద్యం తాగించాడు. కాస్త దూరం వెళ్లాక... అనసూయ చీరతోనే ఉరివేసి చంపేశాడు. 

అనసూయను తన చీరతోనే చంపేసిన బాబు... మృతురాలిని గుర్తు పట్టకుండా ఉండేందుకు నిప్పుపెట్టాడు. సగం కాలిన డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని డెడ్‌బాడీగా కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్, సీసీ కెమెరాలు ఆధారంగా మృతిరాలిని గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు. 

నిందితుడు బాబు గతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు. పూర్తి వివరాలును జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు తెలియజేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget