అన్వేషించండి

Hyderabad Crime News: ఆ సూట్ కేసులో మృతేదహం నేపాల్ యువతిది - హంతకుడు కూడా నేపాలీనే !

Suit case Dead Body: బాచుపల్లిలో బయటపడిన సూట్ కేసులో మృతదేహం కేసును పోలీసులు చేధించారు. నేపాల్ యువతిగా గుర్తించారు. నిందితుడు ఆమె లవరే.

Police crack dead body case in suit case : హైదరాబాద్‌లోని బాచుపల్లిలో, రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడిన వ్యవహారంలో పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందిడుతు నేపాల్ కు చెందిన విజయ్ . హతురాలు కూడా నేపాల్ కు చెందిన వారే. ఇద్దరూ కలిసి హైదరాబాద వచ్చారు. కొన్ని రోజులు ఎంజాయ్ చేశారు. తర్వతా ఏమయిందో కానీ విజయ్ తన లవర్ ను చంపేశాడు. ఏం చేయాలో తెలియక పెద్ద సూట్ కేస్ కొని అందులో ఆమెను పెట్టి.. బాచుపల్లి వద్ద రోడ్ పక్కన పడేసి నేపాల్ పారిపోయాడు. 

సూట్ కేసులో మృత దేహం గురించి  సమాచారం రావడంతో  బాలానగర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పంపించారు. హత్య కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్, మిస్సింగ్ కేసుల పరిశీలన, వేలిముద్రల విశ్లేషణ ద్వారా పోలీసులు  కేసును చేధించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించలేదు. హతురాలు.. నిందితుడు ఇద్దరూ నేపాల్ వాళ్లు కావడంతో వాళ్ల రికార్డులేమీ లభించలేదు. కానీ సీసీ కెమెరా దృశ్యాలతో పోలీసులు కేసును చేధఇంచారు. 
  

టాప్ హెడ్ లైన్స్

Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Devotional Thief: దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
Embed widget