అన్వేషించండి

Jagtial: ఇదేం వింత దొంగతనం.. కారులో వచ్చి.. పూల కుండీలు ఎత్తుకెళ్లడమేంటి.. 

ఓ వ్యక్తి.. దొంగతనం  వింతగా చేశాడు. ఏకంగా కారులో వచ్చి పూల కుండీలు ఎత్తుకెళ్లాడు.

చిల్లర ఖర్చులకు నగదు... నగలు వంటి  పెద్ద దొంగతనాలు ఎందుకు అనుకున్నారో ఏమో జగిత్యాలలో వింత దొంగలు రెచ్చిపోతున్నారు. అదేదో సినిమాల్లో.. ఎదురుగా ఏ వస్తువు కనిపిస్తే.. ఆ వస్తువు మాయం చేసేవాడు కామెడియన్. జగిత్యాల జిల్లాలోనూ అలానే ఏ వస్తువు పడితే ఆ వస్తువు మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు.. చిన్న చిన్న సొమ్ముకే ఆశ పడుతున్న ఈ దొంగలు చేసే పనులు చూస్తే.. నవ్వు వస్తుందేమో..

జగిత్యాల జిల్లా కేంద్రంలో వింత రకం దొంగతనాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. షాప్ లు, చైన్ స్నాచింగ్ లు, ఇళ్లల్లో చోరీలు, దారి దోపిడీ లాంటి దొంగతనాలు మనం వినేవుంటాం. ఆఖరికి దేవుళ్ల ఆలయాలను సైతం వదలని దొంగతనాలను మించి జరిగిన దొంగతనన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జగిత్యాల జిల్లా ప్రజలు. అసలు విషయానికి వస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీట్ బజారు లోని ఓ ఇంట్లో ఇంటి ప్రహరీ గోడపై వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. అయితే ఆ మొక్కలు రోజుకొకటి మాయమవుతున్నాయి. విషయాన్ని గమనించిన యజమాని సీసీ కెమెరా పూటేజి పరిశీలించగా విస్తూపోయే దృశ్యాలు కనిపించాయి. కారులో వచ్చిన ఓ వ్యక్తి చెట్ల కుండీలు దొంగలించి, ఆయన కారులో వేసుకొని పరార్ అవడం ఫూటేజీలో కనిపించాయి.
ఇలాంటిదే మరో సంఘటన

తిప్పన్నపేట గ్రామ శివారులోని BLN ఫంక్షన్ హాల్ లో 16 లైట్లు మాయమయ్యాయి. మొదట ఎందుకులే ఫిర్యాదు చేయడం అని లైట్ తీసుకున్న యజమాని బూసి రాజేందర్.. ఆ తర్వాత.. ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్సై అనిల్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ పట్టుబడ్డ మత్తన్న పెట్ గ్రామానికి చెందిన గణేష్ లింగాల అనే వ్యక్తి వద్ద ఆ లైట్లు దొరికాయి.. విచారణ చేయగా తానే సదరు ఫంక్షన్ హాల్ లో దొంగతనం చేశాను అని అంగీకరించగా.. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

Also Read: Drugs Smuggling : పొట్టలో కొకైన్ క్యాపూల్స్.. కానీ ఎయిర్‌పోర్టులో గుట్టు రట్టు ! ఇది సినిమా కాదు... ఢిల్లీలో జరిగిన సీన్ ..

Also Read: Tamil Arasu Amma : అప్పట్లో మొగుడు వద్దని ప్రియుడే ముద్దని రచ్చ.. ఇప్పుడు ఏకంగా మాతాజీ అవతారం ! తమిళనాడును షేక్ చేస్తున్న మహిళ కన్నింగ్ స్టోరీ

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget