అన్వేషించండి

Kolkata: సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌

Kolkata Case: బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ విచారణలో తేలింది. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ పని చేసినట్టు DNA రిపోర్ట్‌ వెల్లడించింది.

Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూశాక ఈ సందేహాలు ఎక్కువయ్యాయి. అయితే...ఆమెపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ విచారణలో తేలింది. ఆగస్టు 13వ తేదీన ఈ కేసుని హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. సామూహిక అత్యాచారం జరిగిందా అన్న కోణంలో విచారణ జరపగా అదేమీ లేదని తేలింది. సంజయ్ రాయ్‌ ఒక్కడే హత్యాచారం చేసినట్టు వెల్లడైంది. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోనూ ఇదే తేలింది. సంజయ్ రాయ్‌ ఆమెపై అత్యాచారం చేసి చంపినట్టు నిర్ధరణ అయింది. DNA రిపోర్ట్‌ కూడా ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. ఆగస్టు 10వ తేదీన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఓ బ్లూటూత్‌ డివైజ్‌ ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. 

నిందితుడు సంజయ్‌ రాయ్‌పై గతంలో గృహ హింస కేసులు నమోదయ్యాయి. అతని నాలుగు పెళ్లిళ్లైనట్టు విచారణలో తేలింది. రోజూ తాగొచ్చి భార్యల్ని చిత్రహింసలకు గురి చేసే వాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడి ప్రవర్తన గురించి అత్త కూడా షాకింగ్ నిజాలు వెల్లడించింది. అయితే...అతను ఒక్కడే ఈ పని చేసి ఉండడని, ఇంకెవరి హస్తమో ఉందని ఆమె ఆరోపించారు. కానీ...విచారణలో మాత్రం అందులో నిజం లేదని వెల్లడైంది. ఈ రిపోర్ట్‌ని నిపుణులకు పంపించి తుది అభిప్రాయానికి రావాలని CBI భావిస్తోంది. అయితే...గతంలో ఓ డాక్టర్‌ ఆమె శరీరంలో 151 గ్రాముల వీర్యాన్ని గుర్తించినట్టు చెప్పారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండచ్చని అన్నారు. అప్పటి నుంచే ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు. 

Also Read: Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Embed widget