X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Khammam: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..

ఇద్దరు అన్నదమ్ములపై ఖానాపురం హవేలి స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరించి, వీరిద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

FOLLOW US: 

ఇద్దరు అన్నదమ్ములు కామంతో కళ్లు మూసుకుపోయి మరీ ప్రవర్తించారు. స్త్రీల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది పోయి ఆమె పరువు తీసే పనికి ఒడిగట్టారు. ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. చివరికి అవే బెదిరింపులతో లొంగదీసుకొని పలుసార్లు అత్యాచారానికి సైతం పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read : హుజూరాబాద్ లో ఉత్కంఠ... ఈటల రాజేందర్ పై కేసు నమోదు... బరిలో నలుగురు ఈ రాజేందర్ లు

ఇద్దరు అన్నదమ్ములపై ఆదివారం ఖమ్మం ఖానాపురం హవేలి స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరించి, వీరిద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్‌కు చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఇంటి పక్కన ఉండే ప్రవీణ్‌ రాజ్ అనే యువకుడు.. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి తన వద్ద నగ్న చిత్రాలు ఉన్నాయని.. తాను చెప్పింది వినకుంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. 

Also Read:  కేసీఆర్ పీఠం కూలుస్తా... టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడను... ఈటల రాజేందర్ ఫైర్

ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని బ్లాక్‌ మెయిల్‌ చేసి మహిళను లైంగికంగా లొంగదీసుకున్నాడు. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో గతి లేని పరిస్థితుల్లో ఆమె వారు చెప్పిన దానికి తలవంచాల్సి వచ్చింది. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఇదే విషయాన్ని తన సోదరుడు గిరిధర్‌కు చెప్పాడు.

ఇదే అదునుగా అతని సోదరుడు గిరిధర్‌ కూడా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తుండడంతో వివాహిత గతి లేని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై లైంగిక దాడి చేశారని, వేధింపులకు పాల్పడుతూ కులం పేరుతో దూషించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఏసీపీ ఆంజనేయులు పర్యవేక్షణలో ఈ అంశంపై విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Also Read: Sunday Funday: హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్.. ఇంకోచోట కూడా సన్ డే ఫన్ డే, ఎక్కడంటే..

Also Read: Flying Ghost: పొలంలో ఘోస్ట్ రైడర్... బొమ్మను చూసి పక్షులు పరార్... యువరైతు వినూత్న ఆలోచన

Also Read: Medak: మెదక్‌లో నీచం.. భార్యకి, కొడుక్కీ ఒక అబ్బాయే లవర్.. రోజూ అదే పని.. చివరికి ఇంట్లో ఘోరం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: khammam crime news Khammam Assault Brothers records woman video man blackmails woman

సంబంధిత కథనాలు

Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..

Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

Chandrababu: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

Chandrababu: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

DGP : ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

DGP :  ప్రజలు ఆవేశాలకు  గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

YSRCP Attacks : ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు

YSRCP Attacks : ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Police Commemoration Day 2021: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు.. సీఎం జగన్

Police Commemoration Day 2021: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు.. సీఎం జగన్

Breaking News Live: భారత్‌లో 100 కోట్ల మార్క్‌ని దాటిన కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Breaking News Live: భారత్‌లో 100 కోట్ల మార్క్‌ని దాటిన కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Viva Harsh Marriage: వైవా హర్ష పెళ్లిలో సెలబ్రెటీల సందడి...

Viva Harsh Marriage: వైవా హర్ష పెళ్లిలో సెలబ్రెటీల సందడి...

Covid Vaccine: మీరింకా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోలేదా? ఆ ముప్పు ఇంకా ఉన్నట్లే.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక

Covid Vaccine: మీరింకా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోలేదా? ఆ ముప్పు ఇంకా ఉన్నట్లే.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక