అన్వేషించండి

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం, నడిరోడ్డుపై కత్తులతో పొడిచి రౌడీ షీటర్ దారుణహత్య

హసన్ నగర్‌లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ హోటల్ ముందు రౌడీ షీటర్ మునావర్ ఖాన్ అలియాస్ బాబూఖాన్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి హత్య చేశారు.

హైదరాబాద్‌లోని హసన్ నగర్ లో దారుణం
నడిరోడ్డుపై బాబూఖాన్ అనే రౌడీ షీటర్ దారుణ హత్య
హోటల్ వద్ద కత్తులతో పొడిచి హత్య చేసిన దుండగులు
హుటాహుటిన అక్కడికి చేరుకున్న బహదూర్ పుర పోలీసులు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా !
పలు ఆధారాలు స్వేకరించిన క్లూస్ టీమ్, కేసు నమోదు చేసిన పోలీసులు

Rowdy sheeter hacked to death in Hyderabad: హైదరాబాద్ : నగరంలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. హసన్ నగర్‌లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ హోటల్ ముందు రౌడీ షీటర్ మునావర్ ఖాన్ అలియాస్ బాబూఖాన్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి హత్య చేశారు. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. బుధవారం రాత్రి రౌడీ షీటర్ బాబూ ఖాన్ హత్య హైదరాబాద్ లో కలకలం రేపింది. గతంలోనూ నగరంలో కొందరు రౌడీ షీటర్లను వారి ప్రత్యర్థి గ్రూపులు, రియల్ ఎస్టేట్ వివాదాల్లో అవతలి వర్గం వారు కిడ్నాప్ చేసి చివరికి హత్య చేసిన ఘటనలు జరిగాయి.

అసలేం జరిగిందంటే..
మునావర్ ఖాన్ అలియాస్ బాబూ ఖాన్ వయసు 38 ఏళ్లు. అతడిపై ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలో రౌడీ షీట్ సైతం తెలిచినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి బాబూ బాన్ హసన్ నగర్ ఓ హాటల్ వద్ద ఉండగా.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా రౌడీ షీటర్ పై కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో బాబూ ఖాన్ స్పాట్ లో మృతి చెందాడు. 

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బహదూర్ పురా పోలీసులు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే రౌడీ షీటర్ బాబూఖాన్ ను ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజీ సేకరించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget