అన్వేషించండి

Hyderabad: కత్తితో బెదిరించి గృహిణిపై ఆటో డ్రైవర్ రేప్, మరోఘటనలో మైనర్‌పై అత్యాచారం.. రచయిత అరెస్టు

మైనర్ బాలికపై రచయిత లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని రాచకొండ కమిషనరేట్‌లోని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లోని బాల నగర్‌లో ఓ మహిళను కత్తితో బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాల నగర్‌లో ఉండే ఓ మహిళ(27) అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మహిళ భర్తకు ఆటో డ్రైవర్ మహ్మద్ జహంగీర్ అనే వ్యక్తి పరిచయం కాగా.. అతను తరచూ వీరి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. అయితే, కొన్నాళ్ల క్రితం ఆమె భర్తను పోలీసులు గత ఏడాది ఆగస్టులో గంజాయి కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన జహంగీర్‌ బెయిల్‌ ఇప్పిస్తానని ఆ మహిళను నమ్మబలికి లొంగదీసుకున్నాడు.

అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీ‌స్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ లాడ్జికి ఆమెను తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే కుమారుడిని చంపుతానని బెదిరించాడు. భయపడ్డ ఆ బాధితురాలు మౌనం వహించాల్సి వచ్చింది. ఇటీవల మళ్లీ జహంగీర్‌ వేధిస్తుండడంతో చేసేది లేక బాల నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీ‌స్‌ స్టేషన్‌‌కు కేసు బదిలీ చేసిన బాల నగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిపై బుధవారం కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో మైనర్‌పై లైంగిక వేధింపులు
హైదరాబాద్‌లోనే జరిగిన మరో ఘటనలో మైనర్ బాలికపై రచయిత లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ రచయిత, ప్రచురణకర్త అయిన గాదె వీరా రెడ్డిని రాచకొండ కమిషనరేట్‌లోని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని ఓ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్నాడు. అత‌ని ఇంట్లో  గ‌తంలో ఓ మ‌హిళ ప‌ని మ‌నిషిగా ప‌ని చేసిన మహిళ టైలరింగ్‌ చేస్తుండేది.

Also Read: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!
 
ఈ క్రమంలో వీరారెడ్డి తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. గత సెప్టెంబరులో ఆమె ఇంటికి వెళ్లినపుడు ఆమె కుమార్తె(13)తో అసభ్యంగా ప్రవర్తించాడు. గతేడాది డిసెంబర్‌లో బాధితురాలి తల్లి తన కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న  వీరారెడ్డి ఇంట్లోకి వెళ్లి.. బాలిక‌పై మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఊరి నుంచి తిరిగొచ్చిన బాలిక తల్లికి సమాచారమిచ్చింది. దీంతో ఆమె మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విష‌యం తెలుసుకున్న నిందితుడు వీరారెడ్డి కేసు వెనక్కి తీసుకోవాలని, లేని ప‌క్షంలో పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు చర్లపల్లి జైలుకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అతనిపై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద పోలీసులు కేసులు పెట్టారు.

Also Read: కిచిడి వండుకుని తింటే అరెస్ట్ చేస్తారా ? మరి దొంగతనానికి వెళ్లి ఆ పని చేస్తే చేయరా ?

Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Hit And Run In Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య! అదే కారణమా !
హైదరాబాద్‌లో ఘోరం.. కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య! అదే కారణమా !
AI Copwriter Hyderabad Police: Hyderabad హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!
హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget