అన్వేషించండి

Hyderabad News : సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానని అసభ్య ప్రవర్తన - వ్యకిపై సినీ నటి కంప్లైంట్

Hyderabad Actress : తనకు సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడంటూ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.

Hyderabad Actress Files Complaint Over Harassment : సినిమాల్లో ఛాన్సెస్ ఇప్పిస్తానని తనతో ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమా రంగంలో కొన్నేళ్లుగా ఉన్న ఓ సినీ నటికి 'ఆకాశంలో ఓ తార' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానంటూ ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ఆమెను సంప్రదించాడు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే, ఆ సినిమాలో నటించినందుకు ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ రూ.90 వేలతో పాటు ప్రయాణ ఖర్చులు రూ.38 వేలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు.

తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని సదరు నటి గట్టిగా అడగ్గా... ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లో ఉండే ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్ద కలవాలని ఆమెను పిలిపించిన ప్రసాద్... డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కొంత దూరం వెళ్లాక మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయం, అవమానంతో ఈ ఘటనను నటి తల్లికి చెప్పింది. దీంతో ప్రసాద్‌కు ఫోన్ చేసి తల్లి అడగ్గా... ఆమెకు కూడా దుర్భాషలాడి బెదిరించాడు. దీంతో నిందితుడి నుంచి రక్షణ కల్పించాలని నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేశారు.

Also Read : Nivetha Pethuraj : ఛాన్స్ ఇవ్వకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేదాన్ని - హీరోయిన్ నివేదా కామెంట్స్

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget