అన్వేషించండి

Hyderabad: చాక్లెట్ ఇస్తానని బాలుడ్ని రమ్మన్న యువకుడు.. పొదల్లోకి తీసుకెళ్లి పాడుపని, భయంతో పరుగులు

హైదరాబాద్‌లో పోలీసులు బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహిళలు, బాలికలపై రోజూ జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు సమాజాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా వ్యవహరించినా చాలా మందిలో మార్పు రావడం లేదు. నీలి చిత్రాల ప్రభావమో లేక పెంపకంలో లోపమో కానీ, చివరికి కొందరు కామాంధుల్లా ప్రవర్తించి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అయితే, తాజాగా ఓ యువకుడు మరో మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మరింత విస్మయం కలిగిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోనే జరిగింది.

హైదరాబాద్‌లో పోలీసులు బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పార్శీ గుట్ట ప్రాంతంలోని మధురా నగర్ కాలనీకి చెందిన సతీశ్ అనే 23 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇతను సికింద్రాబాద్‌లో కలర్ స్టోన్స్ అమ్మే ఓ షోరూంలో పని చేస్తున్నాడు.

ఈ నెల 24న సాయంత్రం వేళ పార్శీ గుట్టకు చెందిన 13 ఏళ్ల బాలుడిని తనతో తీసుకెళ్లాడు. ‘నీకు చాక్లెట్లు ఇస్తా.. నాతో రా’ అంటూ బాలుడ్ని చెట్లు అధికంగా ఉండే ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియక తీవ్రమైన భయం, ఆందోళనకు గురైన బాలుడు వెంటనే ఇంటికి పరిగెత్తుకొని వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పేశాడు. తల్లిదండ్రులు వెంటనే చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి, సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చిలకలగూడ పోలీసులు వెల్లడించారు.

Also Read: యువతిపై ఫేస్‌బుక్ ఫ్రెండ్ దారుణం.. కదులుతున్న కారులో అత్యాచారం.. ఆపై దారుణమైన స్థితిలో..!

Also Read: అక్కాచెల్లెళ్లపై ఐదేళ్లుగా అత్యాచారం.. మాస్టర్ ప్లాన్ వేసిన భూత వైద్యుడు, అతని కొడుకుతో కూడా..

Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !

Also Read: Snake Bite: పాము కరిచింది.. పసుపుతో కట్టు కట్టి నిద్రపుచ్చారు.. చివరికి..

Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
Embed widget