అన్వేషించండి

Kadapa Crime News: కడప జిల్లాలో దారుణం, కొడుకును చంపిన తండ్రి

Kadapa Crime News: కడప జిల్లాలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కొడుకునే దారుణంగా కడతేర్చాడు.

కడప జిల్లాలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కొడుకునే దారుణంగా కడతేర్చాడు. నిద్రపోతున్న 12 ఏళ్ల కొడుకును గొంతు కోసి కర్కషంగా హతమార్చాడు. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. వివరాలు..  కమలాపురం మండలం ఆగస్త లింగాయపల్లిలో తెల్లవారుజామున నిద్రిస్తున్న కన్నకొడుకును ఓ తండ్రి గొంతుకోసి చంపేశాడు. 

అగస్తలింగాయపల్లెకు చెందిన వీరం రెడ్డి, శంకర్ రెడ్డి కొడుకు సోమేశ్వర్ రెడ్డి(12). బుధవారం తెల్లవారుజామున సోమేశ్వర్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా శంకర్ రెడ్డి అతి కిరాతకంగా కొడుకు గొంతుకోశాడు. నొప్పితో సోమేశ్వర్ రెడ్డి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వారిని చూసి శంకర్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న సోమేశ్వర్ రెడ్డిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు శంకర్ రెడ్డి ఇటీవల మానసికంగా బాగలేడని, మతి స్థిమితం కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికుల సమాచారం మేరకు.. నిందితుడు వీరంరెడ్డి శంకర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో డోజర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే కొడుకును హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
Ganja Transport For Lover Birthday Gift: ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ప్రియుడు
ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన ప్రియుడు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Jasprit Bumrah Fitness: బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్
బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్
Embed widget