అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్‌ శివారులో ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం- కాపాడిన స్థానికులు

Crime News: ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని ఓ తండ్రి తన బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు యత్నించాడు. అది ప్రమాదం అనుకొని స్థానికులు వారిని రక్షించారు. తర్వాత విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.

Telangana :హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌లో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్దామని పిల్లల్ని తీసుకొచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వారిని రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

హయత్‌నగర్‌కు సమీపంలో ఉన్న బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటున్నాడు అశోక్‌. కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు ఈ రోజు ఆత్మహత్యకు యత్నించాడు. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్దామని చెప్పి ఇంటి నుంచి కారులో బయల్దేరాడు. 

హయత్‌నగర్ దాటిన తర్వాత ఇనాంగూడ వద్ద చెరువు ఉంటుంది. కారులో వెళ్తున్న అశోక్‌ సడెన్‌గా తన కారును చెరువులోకి పోనిచ్చాడు. దీంతో ఒక్కసారిగా పిల్లులు కేకలు వేశారు. భయంతో కారు డోర్‌లు తీసుకొని కారుపైకి ఎక్కేశారు. తండ్రి కూడా వారితోపాటే కారు పైభాగాన కూర్చున్నాడు. 

కారు చెరువులోకి వెళ్లడంతో స్థానికులు చూసి కంగారు పడ్డారు. ప్రమాదవశాత్తు చెరువులో కారు పడిపోయిందని ముందు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు కారులో ఉన్న వారిని రక్షించారు. తాళ్లను టైర్లను వారికి ఇచ్చి సురక్షితంగా నలుగురిని ఒడ్డుకు చేర్చారు. 

అశోక్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతోనే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పడంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget