అన్వేషించండి

IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!

Fake IAS Groom: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు. తర్వాత భార్యను అమ్మేందుకు ప్లాన్ చేశాడు. కానీ దొరికిపోయాడు.

IAS groom turns out to be a fake marries: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసిన ఒక వింతైన ,భయంకరమైన మోసగాడి ఉదంతం ఇప్పుడు హాట్ టాపి క్‌గామారింది.  ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి, మూడో పెళ్లి చేసుకున్న ఒక ప్రబుద్ధుడు.. తన కొత్త పెళ్లికూతురిని గోవాలో విక్రయించేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ బయటపడటంతో దొరికిపోయాడు. 

ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకుని మోసాలు            
 
గోరఖ్‌పూర్ నివాసి అయిన సదరు నిందితుడు తనను తాను ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. సోషల్ మీడియాలో  బుగ్గ కారుతో, సెక్యూరిటీ గార్డులతో దిగిన ఫోటోలను చూపిస్తూ అమాయక కుటుంబాలను బుట్టలో వేసుకునేవాడు. ఈ క్రమంలోనే ఒక యువతి కుటుంబాన్ని నమ్మించి, అట్టహాసంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లికి ముందే ఇతగాడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయాన్ని  గోప్యంగా ఉంచాడు.                           

మూడో భార్యను గోవా తీసుకెళ్లి అమ్మేయాలని ప్లాన్                  

పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అసలు రంగు బయటపడటం మొదలైంది. హనీమూన్ పేరుతో తన కొత్త భార్యను గోవాకు తీసుకువెళ్లేందుకు అతను ఏర్పాట్లు చేశాడు. అయితే, అది విహారయాత్ర కోసం కాదు. అక్కడ ఆమెను భారీ మొత్తానికి విక్రయించి   సొమ్ము చేసుకోవాలనేది అతని అసలు దుష్ట పథకం. ఈ లోపే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య, ఇంట్లో వెతకగా అతనికి సంబంధించిన నకిలీ ఐడి కార్డులు, పాత పెళ్లిళ్లకు సంబంధించిన ఆధారాలు లభించడంతో షాక్‌కు గురైంది.                       

పెద్ద మోసగాళ్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు           

నిందితుడు వాడే ఫోన్ కాల్స్ , అతని వద్ద ఉన్న కొన్ని డాక్యుమెంట్ల ద్వారా అతను ఒక పెద్ద నేరపూరిత నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆమె గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు తన కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకోగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అతను కేవలం పెళ్లిళ్ల కోసమే కాకుండా, ఉద్యోగాల పేరుతో కూడా అనేకమందిని మోసం చేసినట్లు తేలింది.           

ఫేక్ ఐఏఎస్ బాధితులుఇంకా ఉన్నారేమో చూస్తున్న పోలీసులు 

ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతని వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఐఏఎస్ అని మురిసిపోయి సంబంధం కలుపుకునే ముందు, అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్‌ను పూర్తిగా విచారించుకోవాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.                         


 

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget