ప్రపంచంలో ఏ దేశంలో పెట్రోల్ అత్యంత ఖరీదు?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పెట్రోల్ ధరలు చాలా భిన్నంగా ఉంటాయి

Image Source: pexels

ఈ ధరలు పన్నులు, దిగుమతి వ్యయం , ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయి

Image Source: pexels

హాంగ్ కాంగ్ ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ఒకటి.

Image Source: pexels

ఒక లీటరు పెట్రోల్ ధర 3 డాలర్ల కంటే ఎక్కువ (సుమారు 300 రూపాయలు) ఉంది

Image Source: pexels

అధిక పన్నులు,దిగుమతులపై ఆధారపడటం వల్ల ఇక్కడ పెట్రోల్ ధరలు తరచుగా అత్యధికంగా ఉంటాయి

Image Source: pexels

ఐస్లాండ్ , నార్వేలలో కూడా పెట్రోల్ చాలా ఖరీదైనది.

Image Source: pexels

యూరప్ లోని చాలా దేశాలలో పన్నులు ఎక్కువగా ఉండటం వల్ల ధర పెరుగుతుంది

Image Source: pexels

నెదర్లాండ్స్ , డెన్మార్క్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి

Image Source: pexels

దానికి భిన్నంగా వెనిజులాలో పెట్రోల్ చాలా చౌకగా ఉంది

Image Source: pexels