ఒక మెట్రిక్ టన్ను అంటే సరిగ్గా 1,000 కిలోగ్రాములు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మనం ఇంట్లో వాడే సాధారణ ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ నికర బరువు 14.2 కిలోగ్రాములు.

Image Source: pexels

ఒక మెట్రిక్ టన్ను (1000 kg)ను 14.2 kg తో భాగిస్తే ($1000 / 14.2$), సుమారు 70.42 సిలిండర్లు వస్తాయి.

Image Source: pexels

హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే పెద్ద సిలిండర్ల బరువు 19 కిలోగ్రాములు.

Image Source: pexels

పరిశ్రమల్లో వాడే 35 kg లేదా 47.5 kg సిలిండర్ల విషయానికి వస్తే, ఒక టన్ను గ్యాస్‌తో వరుసగా 28 లేదా 21 సిలిండర్లు నింపే అవకాశం

Image Source: pexels

గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో సిలిండర్లు నింపేటప్పుడు చాలా తక్కువ మొత్తంలో గ్యాస్ వృథా అయ్యే అవకాశం ఉంటుంది.

Image Source: pexels

ఇటీవల షిప్పులో వచ్చిన 46000 మెట్రిక్ టన్నులు అంటే 46000000 కిలోగ్రాముల LPG

Image Source: pexels

ఇప్పుడు మొత్తం LPG ని ఒక సిలిండర్ సామర్థ్యంతో భాగిస్తే, అంటే 46000000 ÷ 14.2 = 3239436 సిలిండర్లు

Image Source: pexels

దాని అర్థం దాదాపు 32 లక్షల కంటే ఎక్కువ సిలిండర్లు నింపవచ్చు

Image Source: pexels

ఆ LPG మొత్తం నగరానికి సరఫరా చేయడానికి సరిపోతుంది.

Image Source: pexels