ప్రతి దేశానికి తన భూభాగంపై ఉన్న ఆకాశంపై పూర్తి అధికారం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

తన అనుమతి లేకుండా ఏ విమానం ప్రవేశించాలో, ఏది రాకూడదో నిర్ణయించే హక్కు ఆ దేశానికి ఉంటుంది.

Image Source: pexels

NOTAM (Notice to Air Missions) అనే అధికారిక నోటీసును ఆ దేశ వైమానిక సంస్థ జారీ చేస్తుంది.

Image Source: pexels

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పైలట్లు మరియు ఎయిర్‌లైన్స్ సంస్థలకు సమాచారాన్ని అందిస్తుంది.

Image Source: pexels

ఎయిర్ స్పేస్ మూసివేసిన వెంటనే, ATC అధికారులు నిషేధిత విమానాలకు సిగ్నల్స్ పంపి మార్గాన్ని మళ్ళించమని ఆదేశిస్తారు

Image Source: pexels

విమానయాన ప్రాంతాన్ని మూసివేయడానికి అత్యంత ముఖ్యమైన చర్య నోటమ్ (NOTAM - Notice to Airmen) జారీ చేయడం.

Image Source: pexels

నిషేధాన్ని ఉల్లంఘించి ఏదైనా విమానం ప్రవేశిస్తే, ఆ దేశ యుద్ధ విమానాలు రంగంలోకి దిగుతాయి.

Image Source: pexels

ఉగ్రవాద ముప్పు ఉన్నప్పుడు లేదా దేశాధినేతలు ప్రయాణించే సమయంలో 'నో ఫ్లై జోన్' విధిస్తారు.

Image Source: pexels

క్షిపణి దాడుల భయం ఉన్నప్పుడు ఎయిర్ స్పేస్ మూసివేత తప్పనిసరి అవుతుంది.

Image Source: pexels

అకారణంగా మూసివేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఫిర్యాదులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Image Source: pexels