అన్వేషించండి

ఫేస్‌బుక్ మాజీ మేనేజర్ చేతివాటం, కంపెనీ ఖజానా నుంచి రూ.32 కోట్లు చోరీ - ఆ డబ్బుతో జల్సాలు

Facebook Ex manager: ఫేస్‌బుక్ మాజీ మేనేజర్ కంపెనీ ఖజానా నుంచి రూ.32 కోట్లు కొల్లగొట్టింది.

Ex Facebook manager Stole:


సొంత కంపెనీకే కన్నం..

ఫేస్‌బుక్‌ మాజీ మేనేజర్‌ బర్బరా ఫుర్లో స్మైల్స్ (Barbara Furlow-Smiles) కంపెనీ ఖజానా నుంచి దాదాపు రూ.32 కోట్లు కొల్లగొట్టింది. ఫేక్‌ వెండార్స్‌ని సృష్టించి ఈ మొత్తం కాజేసింది. 2017-21 మధ్య కాలంలో పెద్ద మొత్తంలో ఫండ్స్‌ని సేకరించిన స్మైల్స్...ఆ డబ్బుతో జల్సాలు చేసింది. కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవితం గడిపింది. లగ్జరీ లైఫ్‌ని గడిపేందుకే ఈ పెద్ద మొత్తం డబ్బుని దొంగిలించినట్టు విచారణలో వెల్లడైంది. కంపెనీ అకౌంట్ సిస్టమ్‌ని మానిప్యులేట్ చేసి...తన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేసింది. పేమెంట్ సర్వీసెస్‌తో ఈ అకౌంట్‌ని లింక్ చేసి అన్ని చోట్లా పేమెంట్‌లు చేసింది. అసలు ఫేస్‌బుక్‌ ట్రాన్‌జాక్షన్స్‌తో సంబంధం లేకుండా ఈ డబ్బులు ఖర్చు చేసింది. విచారణలో ఇదంతా బయట పడింది. స్నేహితులు, బంధువుల అకౌంట్‌లలోకి ఈ డబ్బులు పంపింది. వాళ్లు తిరిగి వాటిని నగదు రూపంలో ఆమెకి ఇచ్చేవాళ్లు. కొంత మంది ఆ క్యాష్‌ని కొన్ని వస్తువుల్లో దాచి పంపేవాళ్లు. మరి కొందరు టీషర్ట్స్‌లో క్యాష్ దాచి పంపించే వాళ్లు. ఇలా ఈ తంతు చాలా రోజుల పాటు కొనసాగింది. అనుమానం వచ్చి విచారణకు ఆదేశించింది సంస్థ. అప్పుడు కానీ ఈ వ్యవహారం అంతా బయటపడలేదు. మొత్తానికి ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. ఉద్దేశపూర్వకంగా కంపెనీని మోసం చేయడాన్ని కోర్టు తీవ్ర నేరంగా పరిగణించింది. ఇలా కొల్లగొట్టిన డబ్బుల్ని ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం వెచ్చించింది. హెయిర్ స్టైలిస్ట్‌లు, బేబీ సిట్టర్స్‌కి పెద్ద మొత్తంలో చెల్లించింది. ఈ కేసులో ఆమెని దోషిగా తేల్చిన కోర్టు వచ్చే ఏడాది మార్చి 19 వరకూ జైలుశిక్ష విధించింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Embed widget