అన్వేషించండి

పెళ్లికి ఒప్పుకోలేదని గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి, రాడ్‌తో తలపై కొట్టి చంపిన యువకుడు

Delhi Crime: ఢిల్లీలో ఓ యువకుడు గర్ల్‌ఫ్రెండ్‌ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో రాడ్‌తో కొట్టి చంపాడు.

Delhi Crime: 

ఢిల్లీలో దారుణం...

ఢిల్లీలోని మాలవియా నగర్‌లో ఓ కాలేజ్‌ బయట ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కమలా నెహ్రూ కాలేజ్‌లో చదువుతున్న నగ్రీస్‌ తలపై రాడ్‌తో కొట్టాడు ఓ యువకుడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నగ్రీస్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్క్‌కి వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని బాయ్‌ఫ్రెండ్‌ ఒత్తిడి చేశాడు. అందుకు నగ్రీస్ ఒప్పుకోలేదు. ఈ కోపంతో ఇనుప రాడ్‌తో బలంగా ఆమె తలపై కొట్టాడు. ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే...నగ్రీస్ ఫ్యామిలీ ఈ ఇద్దరి పెళ్లికి అంగీకరించలేదు. చాలా రోజులుగా నగ్రీస్ తన బాయ్‌ఫ్రెండ్‌ ఇర్ఫాన్‌తో మాట్లాడడం మానేసింది. ఈ ఏడాదే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నగ్రీస్...ఓ కోచింగ్ సెంటర్‌కి వెళ్తోంది. అప్పుడే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌కి వెళ్లింది. అక్కడే హత్యకు గురైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలోనే ఓ ఇనుప రాడ్‌ను గుర్తించారు. నగ్రీస్ తలపై బలమైన గాయాలున్నట్టు వెల్లడించారు. నిందితుడు ఇర్ఫాన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

"ఓ పాతికేళ్ల అమ్మాయి పార్క్‌లో హత్యకు గురైందని మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లాం. ఆమె డెడ్‌బాడీకి సమీపంలోనే ఓ రాడ్‌ దొరికింది. ఆ రాడ్‌తోనే ఇర్ఫాన్‌ ఆమెను కొట్టి చంపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది"

- పోలీసులు

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. పార్క్‌లో ఓ రాడ్‌తో కొట్టి చంపినా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

" జనాలు ఎక్కువగా ఉండే మాలవియా నగర్ లాంటి ప్రాంతాల్లోనూ ఓ అమ్మాయిని ఇలా బహిరంగంగా రాడ్‌తో కొట్టి చంపారు. ఢిల్లీలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతోంది. బాధితుల పేర్లు మారుతున్నాయే తప్ప వాళ్లపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు"

- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Tata Sierra EV Price: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి? 
ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి? 
WhatsApp Username: వాట్సాప్‌లో నంబర్‌ను చెప్పకుండానే ఎలా చాట్ చేయవచ్చు! 
వాట్సాప్‌లో నంబర్‌ను చెప్పకుండానే ఎలా చాట్ చేయవచ్చు! 
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
Embed widget