అన్వేషించండి

యూపీలో సంచలనం సృష్టించిన చిన్నారుల హత్యలు, ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

Budaun Double Murder: యూపీలో చిన్నారుల హత్యలు సంచలనం సృష్టించాయి.

Budaun Double Murders: యూపీలో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. బుదౌన్‌లో ఈ దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల్ని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఇద్దరు చిన్నారులను కత్తితో గొంతు కోసి చంపాడు. మరో చిన్నారిపైనా దాడి చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు సాజిద్ ఓ బార్బర్ షాప్‌ నడుపుతున్నాడు. ఈ షాప్ ఎదురుగానే బాధితుల ఇల్లు ఉంది. మార్చి 19వ తేదీన సాయంత్రం సాజిద్‌ వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ చిన్నారుల తండ్రి వినోద్‌ని రూ.5 వేలు అప్పు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో వినోద్‌ ఇంట్లో లేడు. వినోద్ భార్య టీ పెట్టేందుకు లోపలికి వెళ్లడం చూసిన నిందితుడు సాజిద్ వెంటనే గొడ్డలితో ముగ్గురు చిన్నారులపై దాడి చేశాడు. వాళ్లలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి ప్రాణాలో పోరాడుతున్నాడు. తన భార్య గర్భిణి అని హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.5 వేలు కావాలని వినోద్‌ భార్యతో చెప్పాడు సాజిద్. ఆ సమయంలోనే ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. అప్పుడే అక్కడి చిన్నారిని తల్లి బ్యూటీ పార్లర్ ఎక్కడుందో చెప్పాలని అడిగాడు. ముందు పెద్ద కొడుకు తనకు దారి చూపించాడు. పైకి తీసుకెళ్లిన వెంటనే బ్యూటీ పార్లర్‌లోని లైట్స్ ఆఫ్ చేశాడు. ఆ తరవాత కత్తితో పొడిచి చంపాడు. ఆ తరవాత మరో చిన్నారి పైకి వచ్చాడు. వెంటనే అతడినీ లాక్కొచ్చి చంపాడు. మూడో చిన్నారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించగా ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు సాజిద్ కూడా తన సోదరుడితో కలిసి పరారయ్యాడు. నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే సాజిద్ కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War Latest Updates: ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Dulquer Salmaan Pooja Hegde : దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
Kylian Mbappe Record Goal : ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
Embed widget