అన్వేషించండి

Mangalagiri: తెనాలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం - కాన్వాయ్ ఆపి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి సవిత

Andhrapradesh News: తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. అటుగా వెళ్తున్న మంత్రి సవిత ఇది గమనించి కాన్వాయ్ ఆపి స్వయంగా సహాయక చర్యలు చేపట్టారు.

Minister Savitha Helped Accident Victims In Tenali: గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తోన్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించి.. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

అటు, చిత్తూరు జిల్లాలోనూ టాటా ఏస్ వాహనం బోల్తా పడి ప్రమాదం జరిగింది. చౌడేపల్లి మండలం కరణంవారిపల్లె వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు సహా 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బోయకొండ గంగమ్మ దర్శనార్థం వి.కోట నుంచి భక్తులు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Mangalagiri: తెనాలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం - కాన్వాయ్ ఆపి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి సవిత

Also Read: Nandyal News: బాలిక ఆచూకీపై వీడని సస్పెన్స్ - పూటకో మాట చెబుతున్న నిందితులు, కొనసాగుతోన్న గాలింపు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Ashu Reddy Engagement : అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
TVK Vijay Oath Taking Ceremony: మే 10 మిశ్రమ ఫలితాలను ఇచ్చే ముహూర్తం, తమిళనాడు ముఖ్యమంత్రిగా TVK అధినేత విజయ్‌కి సవాళ్లు తప్పవు కానీ!
మే 10 మిశ్రమ ఫలితాలను ఇచ్చే ముహూర్తం, తమిళనాడు ముఖ్యమంత్రిగా TVK అధినేత విజయ్‌కి సవాళ్లు తప్పవు కానీ!
Mahindra Bolero Price Hike: మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్
మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్
Embed widget