అన్వేషించండి

Chennai drug case: డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ - చెన్నైలో కలకలం

Malayalam actress:చెన్నై డ్రగ్స్ కేసులో మలయాళ నటి అంజు కృష్ణ అరెస్ట్ అయింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది.

Malayalam actress arrested in Chennai drug case:  సినీ రంగుల ప్రపంచంలో డ్రగ్స్ సెగ మరోసారి కలకలం రేపింది. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం ఆరోపణలతో మలయాళ నటి  అంజు కృష్ణ  ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఆమెతో పాటు మరో ఏడుగురు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. అరెస్టయిన వారిలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేత కూడా ఉన్నారు.

 సినిమా ఫక్కీలో పోలీసుల ఆపరేషన్

చెన్నై నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్ సాగుతోందన్న పక్కా సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్  రంగంలోకి దిగింది. తొలుత విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిచ్చిన సమాచారంతో ప్రధాన సరఫరాదారు వెంకటేష్ కుమార్‌ను పట్టుకునేందుకు  డెకాయ్  ఆపరేషన్  చేపట్టారు. కస్టమర్ల అవతారమెత్తిన పోలీసులు వెంకటేష్‌ను వలసరవాక్కం పిలిపించారు. అతను కారులో డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి రాగానే పోలీసులు చుట్టుముట్టారు. ఆ కారులోనే నటి అంజు కృష్ణ, విన్సీ నివేత కూడా ఉండటంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

భారీగా పట్టుబడిన మత్తు పదార్థాలు 

ఈ దాడుల్లో నిందితుల నుంచి పోలీసులు  6 గ్రాముల మెతాంఫేటమైన్, 15 గ్రాముల గంజాయి, 7 గ్రాముల ఓజీ గంజాయి, ఒక LSD స్టాంపు తో పాటు ఒక స్మోకింగ్ బాంగ్,  తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను వీరు ఎక్కడి నుంచి తెచ్చారు? కేవలం వాడుతున్నారా లేక ఇతరులకు సరఫరా చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అంజు కృష్ణతో పాటు మిగిలిన నిందితులకు కోర్టు న్యాయస్థానంలో హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

ఎవరీ అంజు కృష్ణ? 

కేరళలోని త్రిస్సూర్ జిల్లా పళయన్నూరుకు చెందిన అంజు కృష్ణ మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించింది. మలయాళంలో జోజు జార్జ్ నటించిన ఆరో  వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. అలాగే  సుమేష్ & రమేష్ ,  ఆకాశం కడన్ వంటి సినిమాలతో పాటు తమిళంలో వెల్లిమలై  చిత్రంలోనూ నటించింది. బుల్లితెరపై కూడా ప్రియంకరి  వంటి సీరియల్స్ ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అలరించే అంజు కృష్ణ, ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది.                                                

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget