అన్వేషించండి

Anantapur News: వీళ్లూ తల్లిదండ్రులే - కుమార్తెకు పెళ్లి చేయకుండా కుట్రలు -లవ్ మ్యారేజ్ చేసుకుంటే ?

Anantapur police: కుమార్తెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రుల్ని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి.

Anantapur police arrest parents who kidnapped daughter: ప్రపంచంలో తల్లిదండ్రులు అందరూ మంచివారే ఉండరు. కొందరు దారి తప్పి ఉంటారు. అలాంటి వారే అనంతపురం జిల్లాలోని ఈ తల్లిదండ్రులు.  వారి కుమార్తె చదువుకుని టీచర్ ఉద్యోగం తెచ్చుకుంది. ఆమె ఉద్యోగం చేసుకుని వెళ్లిపోతే..  ఆమె సంపాదించుకున్న ఆస్తులు తీసుకెళ్లిపోతుందని.. జీతం తన కుటంబం కోసం ఖర్చు పెట్టుకుంటుందని చెప్పి పెళ్లి చేయడం మానేశారు. చివరికి ఆమె వయసు అయిపోతోందని.. ప్రేమ పెళ్లి చేసేసుకుంది. అయితే ఆస్తులు పోతాయని ఆమెను కిడ్నాప్ చేసి.. బెదిరించారు. కానీ పోలీసులుక చిక్కారు.           

30 ఏళ్లు దాటినా కుమార్తెకు పెళ్లి చేయని తల్లిదండ్రులు                

బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన ఏరిస్వామి ,అదే గ్రామానికి చెందిన తన భార్య మారుతమ్మను ఎవరో కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.    పోలీసులు దర్యాప్తులో అసలు కిడ్నాప్ చేసింది తలిదండ్రులేనని స్పష్టమయింది. 2016 నుండి  టీచర్ గా ఉద్యోగం తెచ్చుకున్న  మారుతమ్మ  కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన  భవిష్యత్ కోసం 15 తులాల బంగారం,అనంతపురంలో ఇంటి స్థలం కొనుగోలు చేసుకుంది.  9 సంవత్సరాల నుండి తనకు పెళ్లిచేయండి అని తలిదండ్రులను అడుగుతూ వస్తోంది. 32 సంవత్సరాల వచ్చినా తలిదండ్రులు పెళ్లిచేయలేదు. పెళ్లి చేసి పంపితే అల్లుడి కి  ఆస్తులు చెందుతాయి మా కుటుంబ పోషణ ఎలా అని ఆలోచించారు తల్లిదండ్రులు.                

ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆస్తులు తీసుకెళ్లిపోతుందని కిడ్నాప్              

చివరికి మారుతమ్మ... తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది. ఇది తల్లిదండ్రులకు నచ్చలేదు.  కంబదూరు మండలం కురాకుల పల్లి నుండి విధులు అనంతరం భర్తతో కలసి స్వగ్రామని ద్విచక్రవాహనంపై వస్తుండగా పథకం ప్రకారం తండ్రి రహదారి పై కాపు కాచి బొలెరో వాహనంలో కిడ్నాప్ చేసి బెంగుళూరులోని బంధువుల ఇంటికి తరలించి అక్కడే బందించి చిత్రహింసలకు గురిచేశారు. గత కొన్ని రోజులు క్రితం పిల్లలు ఉన్న  చెల్లెలి భర్తను అయిన పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి కి గురి చేశారు. ఆస్తులకోసం పన్నాగం పన్నారు.              

అరెస్ట్ చేసిన పోలీసులు                

తన పై ఉన్న ఆస్తులను రాసివ్వలని తీవ్ర ఒత్తిడి గురిచేశారు. ససేమిరా అంటే కన్న కూతురిని తలిదండ్రులు హతమార్చాలని చూశారు. కుటుంబ సభ్యులను తెలివిగా బోల్తా కొట్టించి మీరూ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పడంతో బెంగుళూరు నుండి  స్వగ్రామానికి తిరిగి వస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో వాహనాల తనిఖీలో బేలెరో అందులోని మనుషులు పై అనుమానం వచ్చి తనిఖీ చేయగా కత్తి స్వాధీనం చేసుకొని వారిని  అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వారిని విచారించగా కుటుంబ సభ్యులు కుట్రలు బట్టబయలు అయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget