అన్వేషించండి

Crime News: ఏపీలో ఘోరం - ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై అత్యాచారం

Vijayanagaram News: ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో 5 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Man Abused Five Months Old Baby In Vijayanagaram: నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే విజయనగరం (Vijayanagaram) జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. రామభద్రాపురం మండలం జీలుగువలసలో శనివారం 5 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి ఊయలలో ఉన్న చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో పాప గట్టిగా ఏడవగా చిన్నారి అక్క అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది. 

దారుణాన్ని గుర్తించిన తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పాపకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. చిన్నారి కుటుంబం, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామంలో 4 రోజుల క్రితం ముగ్గురు మైనర్లు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేసినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. వారు చెప్పిన సమాచారంతో నదిలో వెతకగా ఇప్పటివరకూ బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.

Also Read: Nandyal News: రైలు నుంచి కిందపడిన భార్య - కాపాడబోయి భర్త మృతి, నంద్యాల జిల్లాలో ఘటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జవాన్ల త్యాగాలను కళ్లకు కట్టే బీఎస్‌ఎఫ్ మ్యూజియం, ఎక్కడుందంటే?Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Embed widget