By: ABP Desam | Updated at : 22 Dec 2022 11:19 AM (IST)
Edited By: Arunmali
2022లో ఇన్వెస్టర్ల సంపద పెంచిన టాప్-8 స్టాక్స్
Year Ender 2022: 2022లో, పేటీఎం, జొమాటో వంటి చెత్త స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేస్తే... అదానీ పవర్, అదానీ విల్మార్, సీజీ పవర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వంటివి సంపదను భారీగా పెంచాయి. 2022లో మదుపర్ల సంపదను వృద్ధి చేసిన టాప్-8 స్టాక్స్‌లో సగం, అంటే 4 కంపెనీలు అదానీ గ్రూప్‌లోవి కావడం, అవన్నీ టాప్-4 లో ఉండడం, ఈ నాలుగూ మల్టీ బ్యాగర్లు కావడం విశేషం. ఈ ఏడాది ఇన్వెస్టర్ల పాలిట దేవుడిగా అదానీ అవతరించారు. ఈ 8 స్టాక్స్ పెట్టుబడిదారులకు 85 శాతం నుంచి 226 శాతం వరకు లాభాలను అందించాయి.
టాప్-8 వెల్త్ క్రియేటర్స్:
అదానీ పవర్ (Adani Power)
ఛైర్మన్: గౌతమ్ అదానీ
ఎండీ: అనిల్ సర్దన్
2022లో ఇప్పటి వరకు లాభం: 226 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 1.31 లక్షల కోట్లు
అదానీ విల్మార్ (Adani Wilmar)
ఛైర్మన్: గౌతమ్ అదానీ
సీఈవో అంగ్షు మల్లిక్
2022లో ఇప్పటి వరకు లాభం: 148.3 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 85,589 కోట్లు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises)
ఛైర్మన్: గౌతమ్ అదానీ
సీఈవో: రాజేష్ అదానీ
2022లో ఇప్పటి వరకు లాభం: 146.4 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 4.45 లక్షల కోట్లు
అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas)
ఛైర్మన్: గౌతమ్ అదానీ
సీఈవో: సురేష్ మంగ్లానీ
2022లో ఇప్పటి వరకు లాభం: 134.3 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 4.08 లక్షల కోట్లు
సీజీ పవర్ (CG Power)
ఛైర్మన్: వెల్లయన్ సుబ్బయ్య
సీఈవో: నటరాజన్ శ్రీనివాసన్
2022లో ఇప్పటి వరకు లాభం: 93.4 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 40,650 కోట్లు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (Hindustan Aeronautics)
ఛైర్మన్ & ఎండీ: సి.బి. అనంత కృష్ణన్
2022లో ఇప్పటి వరకు లాభం: 92.5 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 87,527 కోట్లు
షాఫ్లర్ ఇండియా (Schaeffler India)
ఛైర్మన్: అవినాష్ గాంధీ
సీఈవో/ ఎండీ: హర్ష కదమ్
2022లో ఇప్పటి వరకు లాభం: 88.48 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 45,644 కోట్లు
వరుణ్ బేవరేజెస్ (Varun Beverages)
ఛైర్మన్: రవికాంత్ జైపురియా
సీఈవో: కపిల్ అగర్వాల్
2022లో ఇప్పటి వరకు లాభం: 85 శాతం
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 74,318 కోట్లు
Year Ender 2022: 2022లో ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేసిన టాప్-5 చెత్త స్టాక్స్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
Stock Market News: చారిత్రక పతనం నుంచి కోలుకున్న అదానీ షేర్లు - సెన్సెక్స్ 909, నిఫ్టీ 243 ప్లస్సు!
Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్ రేటింగ్స్ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
3C Budget Stocks: స్టాక్ మార్కెట్లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!