స్మార్ట్‌గా ఆలోచించండి, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్స్ తెలుసుకోండి
Bajaj Finance Fixed Deposit: బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇన్వెస్టర్‌లకు ఓ స్మార్ట్ ఛాయిస్ అవడానికి కారణాలివే.
Bajaj Finance Fixed Deposit:
మనం జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం ప్రధానం. మన నిధులను తెలివిగా పెట్టుబడి పెట్టడం ఈ లక్ష్యాన్ని సాధించడానికి కీలకం. భారతదేశంలో, ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) స్కీమ్స్ ప్రముఖ ఎంపికగా నిలిచాయి, సంపద అభివృద్ధి చెందడానికి ఒక సురక్షితమైన మార్గాన్ని కేటాయిస్తున్నాయి. తమ విశ్వసనీయతకు పేరు పొందిన ఎఫ్‌డీలు గ్యారంటీ ఆదాయాలను అందిస్తాయి. భారతదేశంలో నమ్మకమైన ఎన్‌బీఎఫ్‌సీ బజాజ్ ఫైనాన్స్, ఒక కొత్త రకం ఎఫ్‌డీ “డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్“ ను 42 నెలల అవధిలో అందిస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీ అనేది పెట్టుబడిదారులకు డిజిటల్ సౌకర్యం మరియు సరళతను కేటాయించడంపై దృష్టి సారించే ఒక ఆధునిక పెట్టుబడి ఆప్షన్. ఈ ఎఫ్‌డీ బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ మరియు యాప్ ద్వారా కేవలం ఆన్‌లైన్ లో బుక్ చేయబడి మరియు నిర్వహించబడుతుంది, తమ భౌగోళిక ప్రదేశంతో సంబంధం లేకుండా పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచుతుంది. డిజిటల్ ఎఫ్‌డీ మార్కెట్లో అత్యధిక వడ్డీ రేట్స్ ను ప్రతి ఏడాది సీనియర్ సిటిజన్స్ కు 8.85% మరియు 60 ఏళ్ల లోపు వారికి 8.50% అందిస్తుంది. ఈ అత్యధిక వడ్డీ రేట్ తమ పెట్టుబడి పై ద్రవ్యోల్బణాన్ని అధిగమించిన ఆదాయాలు సంపాదించడంలో సహాయపడుతుంది.
ఎఫ్‌డీ రకాలు
బజాజ్ ఫైనాన్స్ వివిధ ఎఫ్‌డీ రకాల ఆప్షన్స్ అందిస్తోంది, వాటి గురించి క్రింది భాగాన వివరంగా ఇవ్వబడినది:
1. సంచిత ఎఫ్‌డీ: సంచిత ఎఫ్‌డీలో, డిపాజిట్ పై సంపాదించిన వడ్డీ అసలు మొత్తంతో పాటు క్రమానుగతంగా
పునః పెట్టుబడి పెట్టబడుతుంది. అనగా మెచ్యురిటీ సమయంలో, పెట్టుబడిదారు అసలు మొత్తంతో పాటు
సంచిత వడ్డీ అందుకొంటారు. సంచిత ఎఫ్‌డీలు సాధారణంగా దీర్ఘకాలం సంపదను రూపొందించాలని కోరుకునే
దీర్ఘకాలం పెట్టుబడిదారులకు అనుకూలమైనవి.
2. సంచితయేతర ఎఫ్‌డీ: సంచితయేతర ఎఫ్‌డీలు క్రమానుగతంగా వడ్డీ చెల్లింపులు అందిస్తాయి. పెట్టుబడిదారు
తమ డిపాజిట్ పై సంపాదించిన వడ్డీని అందుకోవడానికి నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు లేదా
సంవత్సరానికి చెల్లింపు తరచుదనం ఎంచుకోవాలి. క్రమబద్ధంగా ఆదాయం కోసం అన్వేషించే వారికి
సంచితయేతర ఎఫ్‌డీలు అనుకూలమైనవి.
బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎంత వడ్డీ సంపాదించగలరో ఇక్కడి
పట్టిక చూపిస్తోంది.
సంచిత ఎఫ్‌డీ (మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు) |
ఎఫ్‌డీ మొత్తం |
పెట్టుబడి అవధి | వడ్డీ రేట్ | మొత్తం సంపాదించిన వడ్డీ |
మొత్తం మెచ్యూరిటీ రూపాయలు |
|
60 ఏళ్ల లోపు కస్టమర్స్ |
రూ. 5,00,000 |
42 నెలలు | 8.60% ప్రతి సంవత్సరం | రూ.1,67,382 | రూ.6,67,382 |
సీనియర్ సిటిజన్స్ |
రూ. 5,00,000 |
42 నెలలు | 8.85% ప్రతి సంవత్సరం | రూ.1,72,774 | రూ.6,72,774 |
సంచితయేతర ఎఫ్‌డీ (సంవత్సరానికి చెల్లింపు) |
ఎఫ్‌డీ మొత్తం |
పెట్టుబడి అవధి | వడ్డీ రేట్ | మొత్తం సంపాదించిన వడ్డీ |
మొత్తం మెచ్యూరిటీ రూపాయలు |
|
60 ఏళ్ల లోపు కస్టమర్స్ |
రూ. 5,00,000 |
42 నెలలు | 8.60% ప్రతి సంవత్సరం | రూ. 1,50,500 | రూ. 6,50,500 |
సీనియర్ సిటిజన్స్ |
రూ. 5,00,000 |
42 నెలలు | 8.85% ప్రతి సంవత్సరం | రూ. 1,54,875 | రూ. 6,54,875 |
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ను మీరు ఎందుకు పరిగణన చేయాలి?
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ క్రిసిల్ (CRISIL) మరియు ICRA వంటి గౌరవనీయమైన ఫైనాన్షియల్ ఏజెన్సీస్
నుండి AAA రేటింగ్స్ ను కలిగి దేశంలోనే అత్యధిక భద్రతా రేటింగ్ ను సాధించాయి. ఈ ప్రముఖ టియర్ రేటింగ్
పెట్టుబడిదారుల కోసం ఒక గుర్తించదగిన భద్రతా స్థాయిని మరియు రక్షణను నిర్థారిస్తుంది. 5 లక్షలకు పైగా కస్టమర్స్
బజాజ్ ఫైనాన్స్ లో నమ్మకం కలిగి ఉండి, రూ. 50,000 కోట్లకు మించిన డిపాజిట్స్ ను వారికి అప్పగించడంలో
ఎటువంటి ఆశ్చర్యం లేదు,
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి?
1. బజాజ్ ఫిన్‌సర్వ్ మొబైల్ లేదా యాప్ ను సందర్శించండి
2. ఇన్వెస్ట్‌మెంట్ సెక్షన్ కు వెళ్లండి మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై క్లిక్ చేయండి
3. ఈ పేజీ పై భాగానికి వెళ్లండి మరియు ‘ఓపెన్ ఎఫ్‌డీ‘ పై క్లిక్ చేయండి
4. మీ 10 అంకెల మొబైల్ నంబర్ నమోదు చేయండి మరియు మీ మొబైల్ నంబర్ కు పంపించిన ఓటీపీని
ధృవీకరించండి
5. పెట్టుబడి మొత్తం, పెట్టుబడి అవధి మరియు చెల్లింపు తరచుదనం వంటి అన్ని వివరాలు కేటాయించండి. మీ
పాన్ (PAN) కార్డ్ వివరాలు మరియు పుట్టిన రోజు నమోదు చేయండి
6. మీ కేవైసీ ఆవశ్యకతలను పూర్తి చేయండి: ఇప్పటికే ఉన్న కస్టమర్స్ కోసం, ఇప్పటికే ఉన్న వివరాలు
ధృవీకరించండి లేదా ఏవైనా మార్పులు చేయండి. కొత్త కస్టమర్స్ ఆధార్ ను ఉపయోగిస్తూ కేవైసీని పూర్తి
చేయవచ్చు
7. స్క్రీన్ పై వెల్లడింపు ప్రదర్శించబడింది, జాగ్రత్తగా సమీక్షించండి మరియు నియమాలు మరియు షరతులను
అంగీకరించండి. మీ బ్యాంక్ వివరాలు నమోదు చేయండి మరియు చెల్లించడానికి కొనసాగండి
8. లావాదేవీ కోసం నెట్ బ్యాంకింగ్/UPI లేదా NEFT/RTGS ఉపయోగిస్తూ మీ పెట్టుబడిని పూర్తి చేయండి
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ను తెరవడానికి కావలసిన డాక్యుమెంట్స్
పాన్ (PAN) కార్డ్,
ఏదైనా కేవైసీ డాక్యుమెంట్ (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/వోటర్ ఐడీ)
ముగింపు
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ అనేవి సురక్షితమైన మరియు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కోరుకునే పెట్టుబడిదారుల కోసం ఒక తెలివైన ఎంపిక. దీని మంచి-వడ్డీ రేట్స్, ఇబ్బంది-రహితమైన దరఖాస్తు ప్రక్రియ, అత్యధిక భద్రతా రేటింగ్స్, బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలతో ఇది పెట్టుబడిదారులకు ఒక నమ్మకమైన ఆప్షన్ గా నిలిచింది. మీ ఆదాయాలను గరిష్టం చేయడానికి మరియు రిస్క్ ను తక్కువ చేయడానికి సరైన పెట్టుబడి ఆప్షన్ ను ఎంపిక చేయడం కీలకం మరియు తమ సంపదను వృద్ధి చేయడానికి అన్వేషించే ఏ పెట్టుబడిదారుకైనా బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ నిస్సందేహంగా ఒక తెలివైన ఎంపిక. గుర్తుంచుకోండి, నేడు అవగాహనతో కూడిన ఎంపికలు చేయడం భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి దారితీస్తుంది.
ముఖ్య గమనిక: ఇది కేవలం ఆ కంపెనీ ప్రకటన మాత్రమే. ఇందులోని అంశాలకు ABP/ABP Live/ABP Desam కి ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని ప్రకటనలకు, అభిప్రాయాలకు మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.