అన్వేషించండి

Aadhaar Update: ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్‌ కార్డు డీయాక్టివ్‌! కేంద్రం సంచలన నిర్ణయం

Aadhaar Update: చిన్నారుల ఆధార్ కార్డు అప్‌డేట్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా యాక్టివేషన్ లేకుండా ఉన్న కార్డులను డీయాక్టివ్ చేయాలని నిర్ణయించింది. 

Aadhaar Update: పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ కార్డు ఇస్తున్నారు. అయితే వారికి కేవలం ఫొటో ఆధారంగానే ఆధార్ కార్డు, నెంబర్ కేటాయిస్తున్నారు. ఐదేళ్లు దాటిన తర్వాత వారు కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కార్డును గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని UIDAI నిర్ణయించింది. 

తాజాగా UIDAI చెప్పిన వివరాలు పరిశీలిస్తే ఐదేళ్లు దాటిన ప్రతి చిన్నారి బయోమెట్రిక్, ఐరీస్‌, ఫొటోలు అప్‌డేట్ చేయాలి లేకుంటే వారి కార్డు డీ యాక్టివేట్ అవుతుంది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల చిన్నారుల ఆధార్ అప్‌డేట్ ఉచితంగా చేయనున్నారు. ఆ పై వయసు ఉన్న వారికి అప్‌డేషన్ మాత్రం వంద రూపాయలు వసూలు చేస్తారు. 

ఇప్పటికే ఆధార్‌ కార్డు ద్వారా స్కూల్ అడ్మిషన్లు, ఇతర ప్రవేశ పరీక్షలు రాయడం, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, ఇతర చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దీన్ని మరింత పక్కడ్బందీగా అమలు చేయడానికి కేంద్రం సిద్దమైంది. అందుకే ప్రతి విద్యార్థి ఆధార్ కచ్చితంగా అప్‌డేట్ అయ్యి ఉండాలని సూచింది. 

ఐళ్లు దాడిన వారి ఆధార్ కార్డు అప్‌డేట్ కాకుంటే మాత్రం ఆ కార్డు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని UIDAI హెచ్చరిస్తోంది. ఇంకా బయోమెట్రిక్, ఐరీస్‌ అప్‌డేట్ చేయని వాళ్లు ఉంటే మాత్రం వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Embed widget