అన్వేషించండి

Stock Market News: మార్కెట్లపై కరెక్షన్‌ ఒత్తిడి! 17,038 వద్ద ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్‌ 537 డౌన్‌

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,038 వద్ద ముగిసింది.

Stock Market Closing Bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం  ప్రభావం చూపించింది. సూచీలపై ఇంకా దిద్దుబాటు ఒత్తిడి కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,038 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 537 పాయింట్లు నష్టపోయింది.

BSE Sensex

క్రితం సెషన్లో 57,356 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,983 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే ఫ్లాట్‌గా కొనసాగింది. 57,079 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 56,584 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని  537 పాయింట్ల నష్టంతో 56,819 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 17,200 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,073 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో  ఉదయం నుంచి సూచీ నష్టాల్లోనే కదలాడింది. 17,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 16,958 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి తాకింది. చివరికి 162 పాయింట్ల నష్టంతో 17,038 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడ్‌  అయింది. ఉదయం 36,967 వద్ద మొదలైంది. 35,747 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,175 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 375 పాయింట్ల నష్టంతో 36,028 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభపడగా 39 నష్టాల్లో ముగిశాయి. హీరో మోటోకార్ప్‌, టాటాస్టీల్‌, ఏసియన్ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా కన్జూమర్‌, శ్రీసెమ్‌, అదానీ పోర్ట్స్‌ నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు నష్టపోయాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSEIndia (@bseindia)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget