News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Stock Market News: ఫ్లాట్‌గా సూచీలు! ఆటో, మెటల్‌ షేర్లకు గిరాకీ

Stock Market Opening Bell 19 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల లాభంతో 16,308వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Stock Market Opening Bell 19 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నా మదుపర్లు సెంటిమెంటుతో కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల లాభంతో 16,308, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 112 పాయింట్ల లాభంతో 54,632 వద్ద ఉన్నాయి. చరిత్రలో తొలిసారి రూపాయి 80 మార్కును దాటేసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 54,521 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,251 వద్ద లాభాల్లో మొదలైంది. 54,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,619 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 112 పాయింట్ల లాభంతో 54,632 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

సోమవారం 16,278 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,187 వద్ద ఓపెనైంది. 16,187 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 16,308 వద్ద కొనసాగుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 35,113 వద్ద మొదలైంది. 35,110 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 132 పాయింట్ల లాభంతో  35,490 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా కన్జూమర్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా మిగతా రంగాల సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్‌, రియాల్టీ షేర్లకు ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 19 Jul 2022 11:05 AM (IST) Tags: Stock Market Update share market stock market today Stock Market Telugu Stock Market news

ఇవి కూడా చూడండి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
×