అన్వేషించండి

Stock Market update: హమ్మయ్యా! నవ్విన ఇన్వెస్టర్‌ - సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 +

Stock market updates Telugu: అమెరికా, ఇతర దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు రష్యా చమురు సరఫరాపై ప్రభావం చూపించలేవని తెలిశాక మదుపర్లు కుదుట పడ్డారు. భారత మార్కెట్లు నేడు 3 శాతం వరకు రాణించాయి.

Stock market updates Telugu: హమ్మయ్యా! గురువారం అతలాకుతలం అయిన భారత స్టాక్‌ మార్కెట్లు (Indian Stock Markets) నేడు కోలుకున్నాయి. అమెరికా, ఇతర దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు రష్యా చమురు సరఫరాపై ప్రభావం చూపించలేవని తెలిశాక మదుపర్లు కుదుట పడ్డారు. ఆసియా మార్కెట్లు, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ (SGX Nifty) మెరుగ్గా ఓపెనవ్వడం వారికిలో విశ్వాసం పెంచింది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు (Russia Ukraine War) ఇంకా కొనసాగుతున్నా ఇన్వెస్టర్లు నేడు పెట్టుబడులు పెట్టారు. ముడిచమురు ధరలు (Crude Oil) పెరుగుతున్నా భయపడటం లేదు! మదుపర్ల సంపదగా (Investors) భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1328 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,680 పైన ముగిసింది. మదుపర్ల సంపద దాదాపుగా రూ.8 లక్షల కోట్ల వరకు పెరిగింది.

BSE Sensex

క్రితం సెషన్లో 54,529 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,321 వద్ద భారీ గ్యాప్‌ అప్‌తో మొదలైంది. 55,299 వద్ద కనిష్ఠాన్ని తాకినప్పటికీ కొనుగోళ్ల జోరుతో 56,183 వద్ద గరిష్టాన్ని తాకింది. ఒకానొక దశలో 1600 పాయింట్ల వరకు లాభపడ్డ సూచీ చివరికి 1328 పాయింట్ల లాభంతో 55,858 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 16,247 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,515 వద్ద మొదలైంది. 16,478 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మదుపర్లు షేర్లను కొనుగోళ్లు చేయడంతో  16,748 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 410 పాయింట్ల లాభంతో 16,658 వద్ద ముగిసింది.

Bank Nifty

బ్యాంకు నిఫ్టీ జోరుమీదుంది. ఉదయం 35,901 వద్ద మెరుగ్గా ఆరంభమైంది. 35,768 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకినప్పటికీ వెంటనే తేరుకొని 36,684 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1202 పాయింట్ల లాభంతో 36,430 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో, 3 నష్టాల్లో ముగిశాయి. కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ 5-9 శాతం వరకు లాభపడ్డాయి. బ్రిటానియా, నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యునిలివర్‌ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లోని అన్ని సూచీలు ఆకుపచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, పవర్‌, మెటల్‌, రియాల్టీ సూచీలు ఏకంగా 4-6 శాతం వరకు ఎగిశాయి.

Stock Market update: హమ్మయ్యా! నవ్విన ఇన్వెస్టర్‌ - సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 +

Stock Market update: హమ్మయ్యా! నవ్విన ఇన్వెస్టర్‌ - సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 +

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Embed widget