అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SBI FD Rates: గుడ్‌న్యూస్‌..! ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ

SBI బేస్‌ రేట్‌ను 0.10 శాతం లేదా 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేటు ప్రకారం 2021, డిసెంబర్‌ 15 నుంచి వార్షికంగా 7.55 శాతం వడ్డీ ఇవ్వనున్నారు.

భారతీయ స్టేట్‌ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచింది. బేస్‌ రేట్‌ను 0.10 శాతం లేదా 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేటు ప్రకారం 2021, డిసెంబర్‌ 15 నుంచి వార్షికంగా 7.55 శాతం వడ్డీ ఇవ్వనున్నారు.

ఈ ఏడాది మొదట్లో ఎస్‌బీఐ బేస్‌ రేట్‌ను 0.5 శాతం మేర తగ్గించింది. దాంతో వడ్డీరేట్లు 7.45 శాతానికి దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కనీస వడ్డీరేటును నిర్ణయించింది. కేంద్ర బ్యాంకు నిర్ణయించిన కనీస వడ్డీరేటు కన్నా తక్కువ వడ్డీరేటు అమలు చేసేందుకు బ్యాంకులకు వీల్లేదు.

రూ.2 కోట్లకు పైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పైనా ఎస్‌బీఐ వడ్డీరేటును పెంచింది. డిసెంబర్‌ 15 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్లకు దిగువన ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లో మార్పు చేయలేదు.

  • 7 రోజుల నుంచి 45 రోజులు - సాధారణ ప్రజలు: 2.90 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 3.40 శాతం
  • 46 రోజుల నుంచి 170 రోజులు - సాధారణ ప్రజలు: 3.90 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 4.40 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజులు - సాధారణ ప్రజలు: 4.40 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 4.90 శాతం
  • 211 రోజుల నుంచి ఏడాదికి - సాధారణ ప్రజలు: 4.40 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 4.90 శాతం
  • ఏడాది నుంచి రెండేళ్లకు - సాధారణ ప్రజలు: 5 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 5.50 శాతం
  • రెండేళ్ల నుంచి మూడేళ్లకు - సాధారణ ప్రజలు: 5.10 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 5.60 శాతం
  • మూడేళ్ల నుంచి ఐదేళ్లకు - సాధారణ ప్రజలు: 5.30 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 5.80 శాతం
  • ఐదేళ్ల నుంచి పదేళ్లకు - సాధారణ ప్రజలు: 5.40 శాతం; సీనియర్‌ సిటిజన్లకు 6.20 శాతం

Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!

Also Read: Digital Payments in 2021: క్రెడిట్‌ కార్డు యూజర్లు కేక! డిజిటల్‌ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు

Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్‌ స్కామ్‌ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!

Also Read: Rakesh Jhunjhunwala: 10 నిమిషాల్లో రూ.318 కోట్లు నష్టపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా!

Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్‌ చూడండి మరి!

Also Read: Koo App: మనసుకు నచ్చింది 'కూ'సేయండి.. దూసుకెళ్తున్న #KooKiyaKya క్యాంపెయిన్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget