అన్వేషించండి

RBI MPC Meet: రెపో రేట్‌ యథాతథం, జనానికి వరుసగా ఏడో'సారీ' నిరాశ

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసిన తర్వాత లైవ్‌లోకి వచ్చిన RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), కీలక రేట్లపై MPC తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

RBI MPC Meet April 2024 Decisions: భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వాళ్లకు వరుసగా ఏడోసారీ నిరాశ తప్పలేదు. ఆర్‌బీఐ రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసిన తర్వాత లైవ్‌లోకి వచ్చిన RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), కీలక రేట్లపై MPC తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం వరుసగా ఇది ఏడో సారి. ఈ ఏడాది జూన్‌లో RBI MPC తదుపరి మీటింగ్‌ ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది.

2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ కంటిన్యూ చేస్తోంది. అంటే 16 నెలలుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

అధిక వడ్డీ రేట్లు మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తాయి, చివరికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సాయం చేస్తాయి. ఇలాంటి ప్రయోజనం ఉన్నప్పటికీ, ఖరీదైన రుణాలు దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, అధిక RoI ‍‌(Rate of Interest) కారణంగా మార్కెట్ తక్కువ రుణాలను తీసుకుంటుంది, తక్కువ పెట్టుబడులు పెడుతుంది. 

ప్రపంచ కేంద్ర బ్యాంకుల్లో, ముఖ్యంగా US FED వైఖరిని పరిశీలిస్తే, వడ్డీ రేట్లలో కోతలపై అది హింట్‌ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి తగ్గింపు ఉండదని కూడా చెప్పింది. యుఎస్ ఫెడ్ ఈ ఏడాదిలో మూడుసార్లు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే.. వడ్డీ రేట్లను తగ్గించే ముందు, అమెరికాలో ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలోకి రావాలని ఫెడరల్ రిజర్వ్ కోరుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget