అన్వేషించండి

Petrol-Diesel Price, 28 September: పెట్రోల్‌ బంక్‌కు వెళ్తున్నారా, అయితే ముందు ఈ రేటు తెలుసుకోండి

బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.61 డాలర్లు పెరిగి 85.66 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.36 డాలర్లు పెరిగి 78.10 డాలర్ల వద్దకు చేరింది.

Petrol-Diesel Price, 28 September: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 9 నెలల కనిష్ట స్థాయి నుంచి క్రమంగా పుంజుకుంటోంది. అమెరికా, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో హరికేన్‌ నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న అంచనాలతో ధర పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.61 డాలర్లు పెరిగి 85.66 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.36 డాలర్లు పెరిగి 78.10 డాలర్ల వద్దకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (మంగళవారం) పోలిస్తే ఇవాళ (బుధవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.36 గా ఉంటే, ఇవాళ ₹ 109.10 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.53 వద్ద ఉండగా, ఇవాళ ₹ 97.29 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.25 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.43 గా ఉండగా, ఇవాళ ₹ 97.50 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 110.88 గా ఉండగా, ఇవాళ ₹ 111.27 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 98.95 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 గా కొనసాగుతోంది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.24 గా ఉండగా, ఇవాళ ₹ 109.76 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.41 కాగా, ఇవాళ ₹ 97.90 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.95 గా ఉండగా, ఇవాళ ₹ 109.77 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.08 గా ఉండగా ఇవాళ ₹ 97.91 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.67 గా ఉండగా, ఇవాళ ₹ 111.83 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.84 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.53 గా ఉండగా, ఇవాళ ₹ 111.54 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.30 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.76 గా ఉండగా, ఇవాళ ₹ 111.70 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.51 గా ఉండగా, ఇవాళ ₹ 99.44 వద్ద ఉంది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.28 గా ఉంటే, ఇవాళ కూడా ₹ 111.28 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.05 గా ఉండగా, ఇవాళ ₹ 99.05 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.48 నుంచి ఇవాళ కూడా ₹ 110.48 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.27 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 98.27 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.71 గా ఉండగా, ఇవాళ ₹ 111.96 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.41 గా ఉండగా, ఇవాళ ₹ 99.64 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.51 గా ఉంటే ఇవాళ ₹ 111.48 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.27 నుంచి ఇవాళ ₹ 99.25 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.42 గా ఉంటే, ఇవాళ ₹ 111.79 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.19 గా ఉండగా, ఇవాళ ₹ 99.52 గా నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget