By: ABP Desam | Updated at : 21 May 2022 07:49 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Price 21th May 2022 : ఇటీవల క్రమంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న, ఇవాళ(శనివారం) ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ స్వల్పంగా పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.121.24 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.106.85గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.120.26గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.0.26 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.89గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. చిత్తూరులో ఇంధన ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.121.81 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.107.27గా ఉంది.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.105.49గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు (మే 20) పెట్రోల్ ధర రూ.119.18 గా ఉంది. డీజిల్ ధర రూ.105.19 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.119 ఉంది. డీజిల్ ధర రూ.105.02గా ఉంది. నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు నిలకడగా ఉంది. పెట్రోల్ ధర లీటరుకు రూ.120.94 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.37 పైసలు తగ్గి రూ.106.83 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.96.67 ఉంది. కోల్ కతాలో పెట్రలో ధర లీటరుకు రూ.115.12గా ఉంటే ముంబయిలో రూ.120.51గా ఉంది. కోల్ కతాలో డీజిల్ ధర లీటర్ రూ.99.83గా ఉంటే ముంబయిలో రూ.104.77 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85గా ఉంది. డీజిల్ ధర రూ.100.94గా ఉంది.
Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్
Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ
Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్ల్లో ఏది బెస్ట్?
Bad Time For Startups : స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !
Petrol-Diesel Price, 4 July: నేడు ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు! మిగతా చోట్ల ఇలా!
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!