అన్వేషించండి

Petrol Diesel Price Today 17 May: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol Diesel Prices: WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.17 డాలర్లు పెరిగి 79.40 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.31 డాలర్లు పెరిగి 83.58 డాలర్ల వద్ద ఉంది.

Petrol Diesel Price 17 May 2024: డిమాండ్‌ పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగాయి. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.17 డాలర్లు పెరిగి 79.40 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.31 డాలర్లు పెరిగి 83.58 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు  నేటి పెట్రోల్ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
హైదరాబాద్‌(Petrol Price in Hyderabad) ₹ 107.41 ₹ 107.41 
వరంగల్‌ అర్బన్‌ (Petrol Price in Warangal)  ₹ 107.06 ₹ 106.84 
వరంగల్ రూరల్ జిల్లా(Petrol Price in Warangal Rural) ₹ 106.84 ₹ 106.84
నిజామాబాద్‌(Petrol Price in Nizamabad)   ₹ 108.83 ₹ 109.08
నల్లగొండ(Petrol Price in Nalgonda)   ₹ 107.16 ₹ 107.85
కరీంగనర్‌(Petrol Price in Karimnagar‌) ₹ 107.07 ₹ 107.53 
ఆదిలాబాద్‌(Petrol Price in Adilabad‌) ₹ 109.57 ₹ 109.57 

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు  నేటి డీజిల్ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
హైదరాబాద్‌(Diesel Price in Hyderabad) ₹ 95.65 ₹ 95.65
వరంగల్‌ అర్బన్‌ (Diesel Price in Warangal Rural) ₹ 95.32 ₹ 95.11 
వరంగల్ రూరల్ జిల్లా(Petrol Price in Warangal Rural) ₹ 95.11 ₹ 95.11
నిజామాబాద్‌ (Diesel Price in Nizamabad) ₹ 96.97 ₹ 97.20 
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.39 ₹ 96.05 
కరీంగనర్‌ (Diesel Price in Karimnagar‌) ₹ 95.33 ₹ 95.75 
ఆదిలాబాద్‌ (Diesel Price in Adilabad‌)  ₹ 97.66  ₹ 97.66

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి పెట్రోల్‌ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.31 ₹ 109.70
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.31 ₹ 109.70 
విశాఖపట్నం(Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.29 
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 109.78 ₹ 109.68 
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 109.53 ₹ 109.85 
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 109.05 ₹110.03 
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 109.61 ₹ 109.48 

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి డీజిల్‌ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.17 ₹ 97.53 
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.17 ₹ 97.53  
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.17 
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 97.55 ₹ 97.47 
కర్నూలు(Diesel Price in Kurnool) ₹ 97.37 ₹ 97.67
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry)  ₹ 96.91 ₹ 97.79 
అనంతపురం (Diesel Price in Anantapur)  ₹ 97.42 ₹ 97.33

మరో ఆసక్తికర కథనం: అగ్నిపర్వతం నుంచి వందలకొద్దీ బిట్‌కాయిన్‌లు - చిన్న దేశం, పెద్ద ఘనత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget