అన్వేషించండి

Credit Score: క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? ఇంతకీ మీ స్కోర్ ఎంత?

మీరు లోన్ కోసం అప్లై చేస్తున్నారా? లేదా క్రెడిట్ కార్డు కోసమా? బ్యాంకు వాళ్లు త్వరగా ఆమోదించాలంటే ఏం చేయాలి? వీటన్నింటిపై క్రెడిట్ స్కోరు ప్రభావమెంత?


మనం లోక్ కోసం అప్లై చేస్తాం.. చాలా రోజులవుతుంది.. అయినా అప్రూవ్ అవ్వదు. ఒకవేళ అయినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ వస్తుంది. వీటన్నింటిపై క్రెడిట్ స్కోర్ ప్రభావం ఉంటుందని మీకు తెలుసా? మన క్రెడిట్ స్కోర్.. మన ఆర్థిక జీవితానికి చాలా ముఖ్యం. ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత మంచిదన్నమాట. 

క్రెడిట్ స్కోరు అనేది మన క్రెడిట్ విలువను సూచించే మూడు అంకెల సంఖ్య. దాని ఆధారంగానే క్రెడిట్ స్కోరు విలువ అంచనా వేస్తారు. భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్‌ హై మార్క్. ప్రతి క్రెడిట్ సమాచార సంస్థ (సీఐసీ) క్రెడిట్ స్కోర్‌లను ఇవ్వడానికి దాని యాజమాన్య ప‌ద్ధ‌తులను ఉపయోగిస్తుంది. అందువల్ల, అవి ఒక బ్యూరో నుంచి మరొకదానికి వేర్వేరుగా ఉంటాయి. అయితే, ప్రతి సీఐసీ ఇచ్చే స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ట్రాన్స్‌యూనియ‌య‌న్ సిబిల్ ఈ నాలుగింటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. క్రెడిట్ స్కోరును ఈ కింది విధంగా అంచనా వేస్తారు.. 

Excellent: 800 to 900
Very Good: 740 to 799
Good: 670 to 739
Fair: 580 to 669
Poor: 300 to 579

వ్యక్తికి సంబంధించిన రుణాలు, వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను ఆధారంగా క్రెడిట్ స్కోను డిసైడ్ చేస్తారు. ఉదారహణకు ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్ ని తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబందించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని  స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సరైన తేదీలోపు ఈఎంఐలు చెల్లిస్తున్నారా? లేదా? అనేది కూడా చెక్ చేస్తారు. క్రెడిట్ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మన స్కోర్ 900 కి దగ్గరగా ఉంటే మంచిది అంటే ఎంత ఎక్కువగా ఉంటె అంత మంచిదన్నమాట. ఈ స్కోర్ అనేది 750కి పైగా ఉంటె ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ బాగుందని అర్ధం.

ఒకవేళ మీరు లోన్ కోసం బ్యాంకుకు వెళ్తారు. బ్యాంకు వాళ్లు ముందుగా చెక్ చేసేంది మీ క్రెడిట్ స్కోరునే. అది  ఎక్కువగా ఉంటే.. ఉంటె మీరు త్వరగా లోన్ పొందే అవకాశం ఉంది. అలాఅని మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే లోన్ రాదని కాదు.. ఒక బ్యాంకులో ఇవ్వకపోయినా మరో బ్యాంకులో ఇస్తారు. అది మీరెల్లే బ్యాంకు పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు లోన్ ఇచ్చినా.. ఎక్కువ వడ్డి చెల్లించాల్సిన అవకాశం ఉంటుంది. 

  • క్రెడిట్‌ స్కోరును లెక్కించెప్పుడు ప్రధానంగా రుణ వాయిదాలను ఎలా చెల్లిస్తున్నారన్నదే కీలకం.  కావున ఈఎంఐలను, క్రెడిట్‌ కార్డు బిల్లును సరైన సమయంలో చెల్లించేయండి. కనీస మొత్తాలతో సరిపెట్టకుండా.. మొత్తం బాకీని చెల్లించడం మంచిది. ఒక్క రోజు ఆలస్యం చేసినా.. ఎఫెక్ట్ అవుతుంది.
  • క్రెడిట్‌ కార్డు పరిమితి అధికంగానే ఉన్నప్పటికీ.. అందులో 30శాతానికి మించి వాడకపోవడమే ఎప్పుడూ మంచిది. అంతకన్నా ఎక్కువ వాడే వారు ఎక్కువగా అప్పులపైనే ఆధారపడి ఉంటున్నారని భావిస్తాయి బ్యాంకులు. వారికి కొత్త అప్పులు ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాయి. క్రెడిట్‌ బ్యూరోలూ స్కోరును తగ్గించేస్తాయి.   ఒకవేళ మీరు అధికంగా క్రెడిట్‌ కార్డు మీద ఆధారపడుతుంటే.. దాని పరిమితిని పెంచుకోవాలి.

ఇదీ చదవండి: Pan Card Updates: మీ పాన్ కార్డ్ అసలా- నకిలీనా..తెలుసుకోవడం ఎలా?

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget